బంగారం ధర రోజు రోజుకు తగ్గుతుంది తెగ సంబరపడ్డారు పసిడి ప్రేమికులు. అది బంగారానికి నచ్చలేదు ఒకసారి భారీగా పెరిగిపోయింది బంగారం ధర. మొన్నటి దక 100 రెండు వందలు తగ్గిన బంగారం ధర నేడు ఒకేసారి 400 రూపాయిలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. డాలర్ రేటు 1430 రూపాయిలు ఒకేసారి పెరగడం వల్ల పసిడి ప్రియులు షాక్ కి గురయ్యారు.                                          

                 

పసిడి ప్రియులకు గత 10రోజులుగా ఊరటనిచ్చిన బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగి నిద్ర లేకుండా చేస్తుంది. 24 క్యారెట్స్ బంగారం రూ.410 పెరుగుదలతో రూ.39,510కు చేరింది. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరుగుదలతో రూ.36,260కు చేరింది. బంగారం ఇలా భారీగా పెరిగినప్పటికీ వెండి మాత్రం అదే స్థాయిలో కేవలం 40రూపాయిల పెరుగుదలతో రూ.48,800కు చేరింది.                                          


అయితే బంగారం ఇలా పెరగటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అనుకున్నాం బంగారం ధర తగ్గుతుంది అంటేనే అనుకున్నాం. అంత ఈజీగా బంగారం ధర తగ్గదు.. తగ్గిన మళ్ళి భారీగా బంగారం పెరుగుతుంది అని మాకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో వైపు 200 తగ్గించి 400 పెంచారు కాదయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.                              


మరింత సమాచారం తెలుసుకోండి: