1.  చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవ్మరణానికి  ప్రత్యక్షంగా.. పరోక్షంగా కారణం అయింది చంద్రబాబేనని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు మానసికంగా వేధించటం వల్లే కోడెల చనిపోయారని ఆరోపించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kqgHck


2. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై కేసు నమోదు ...!
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై విశాఖ పట్టణంలో క్రిమినల్ కేసు నమోదైంది. విశాఖ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని సమాచారం. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kobSjJ


3.  సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా తన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని సంచలన నిర్ణయాలే అమలు చేస్తూ వస్తున్నారు యోగి.  తన పాలన గాడి తప్పకుండా చక్కబెట్టి పనిలో ఉంటారు ఆయన. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mfyrYd


4.  బీజేపీతో శివ‌సేన బ్రేక‌ప్‌... మా దారి మాదే..!
మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌ల పొత్తులపై శివ‌సేన‌, బీజేపీల న‌డుమ లుక‌లుక‌లు షురు అయ్యాయా.. కాంగ్రెస్‌, ఎన్సీపీ పొత్తులు కుద‌ర‌క‌ముందే పొత్తుల‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగించిన బీజేపీ, శివ‌సేన‌కు ఇప్ప‌డు సీట్ల స‌ర్ధుబాటు వ్య‌వ‌హారం పొత్తులు విచ్చుకునే సూచ‌న‌లు గోచ‌రిస్తున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kE0gJA


5. డీఆర్డీవో పరీక్షల్లో అపశృతి.. కుప్పకూలిన డ్రోన్
శత్రువుల యుద్ధ ట్యాంక్‌లను ఛేదించే మిస్సైల్స్ తయారు చేయడం వాటిని పరీక్షించి అభివృద్ధి చేయడం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్ విధి. ఇందులో భాగంగా అనేక పరిక్షలు నిర్వహిస్తూంటుంది డీఆర్డీవో.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kDWgJ6


6.  కోడెల మృతిపై పెరిగిపోతున్న ’పచ్చ’ ప్రచారం
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య (హత్య?) తర్వాత చంద్రబాబునాయుడు ఎంతలా రాజకీయం చేస్తున్నారో అందరూ చూస్తున్నదే.  పోస్టుమార్టమ్ రిపోర్టు కూడా రాకుండానే కోడెలది ఆత్మహత్య అని చంద్రబాబు అండ్ కో తేల్చేశారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lTfASI


7.  కేసీఆర్ నిర్ణయంతో... తెలంగాణకు పెద్ద ముప్పు తప్పిపోయినట్టేనా..?
యురేనియం తవ్వకాలను రాష్ట్రంలో అనుమతిచ్చేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అంతే కాకుండా కేంద్రానికి ఏకంగా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kledM9


8.  రేకుల షెడ్డుకు 6 లక్షల రుపాయల కరెంటు బిల్లు..!
కొన్ని సందర్భాలలో కరెంటు బిల్లులు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. రీడింగ్ నమోదులో పొరపాటు వలనో, కరెంట్ మీటర్లో సాంకేతిక సమస్యల వలనో భారీగా బిల్లులు వస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kjcAP2


9. కోడెల మరణం: చంద్రబాబును ఇరుకున పెడుతున్న ప్రశ్నలివే..?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య... ఆ తదనంతర పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అంటూ ప్రతిపక్ష టీడీపీ ఈ హత్య నుంచి రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lV8Un5


10. బోటు ప్రమాదంపై సీఎం జగన్ ఆగ్రహం...!
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. బాధితులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బోట్లను నిలిపివేసినపుడు ప్రైవేట్ బోట్లకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారని...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kBjj7j


మరింత సమాచారం తెలుసుకోండి: