Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 10:42 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !

చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ వంద రోజుల పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డేట్ లు చెప్పి మరీ పూర్తి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. దీనితో ప్రజల్లో అసంతృప్తి అనే మాటకు ఛాన్స్ లేదు. అయితే ప్రతిపక్షాలు రాద్ధాంతం మాములే. టీడీపీ అధినేత చంద్రబాబు .. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ పసలేని వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవటం లేదు. వీళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజలు పట్టించుకోవటం లేదు. మొదటి వంద రోజులు జగన్ పరిపాలన చూశాక .. టీడీపీ ప్రభుత్వానికి .. వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో ఇట్టే చెప్పొచ్చు. మూడు నెలలో ఇచ్చిన హామీలను డేట్స్ చెప్పి మరీ అమలు చేస్తున్నారు.


రాష్ట్రంలో అవినీతికి పాల్పడినట్టు ఏ ఒక్క మంత్రి మీద గాని ఎమ్మెల్యే మీద గాని ఫిర్యాదు రాలేదు. ఇది ఒక్కటి చాలు జగన్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. రాష్ట్రంలో   సీఎం ఒక్కరే బాగా పని చేస్తే సరిపోదు. మంత్రులు కూడా బాగా పని చేస్తేనే ప్రజల్లో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి.


అయితే జగన్ ప్రభుత్వంలో మంత్రుల పని తీరు బాగా ఉందని జగన్ కు నివేదిక వచ్చిందటా ! అయితే ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు.ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇన్నీ చేస్తున్నా పాపం ప్రతి పక్షాలకు జగన్ నచ్చడం లేదు. 

chandrababu rajakiyam prajalu pattimchukovatam ledu .
5/ 5 - (1 votes)
Add To Favourite