Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 10:17 pm IST

Menu &Sections

Search

కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...

కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మార్కెట్లోకి ఏ కొత్త క్రీం వచ్చిన కొనేసి తెగ వాడేస్తుంటారు కొందరు అతివలు.వాళ్ల అందం మీద వారికున్న శ్రద్ధ అలాంటిది. దాన్ని క్యాష్ చేసుకుంటూ యాడ్స్ కూడా అలానే చూపిస్తారు.అందమీద మోహం వుండాలి కాని అతి మోహం వల్ల ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది.ఇలానే జరిగింది ఓ మహిళకు.ఫేస్ క్రీమ్ రాసుకోగానే ఆ మహిళ కోమాలోకి జారుకుంది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది.అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.47 ఏళ్ల ఓ మహిళ చర్మంపై మచ్చలు,ముడతలు తొలగించే ఫేస్‌ క్రీమ్‌ను ఆర్డర్ చేసింది.దాన్ని ముఖానికి రాసుకోగానే అస్వస్థతకు గురైంది.వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు.ఆమె రాసుకున్న ఫేస్‌ క్రీమ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు.ఆ క్రీమ్‌ను పరిశీలించిన వైద్యులు,అందులో మేతేల్మెర్క్యూరీ,అనే రసాయనం కలిసిందని. సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రెవెంక్షన్ తెలిపిన వివరాల ప్రకారం.ఈ రసాయనంవల్ల నరాల వ్యవస్థ దెబ్బతిని,బాధితులు సెరెబ్రల్ పాల్సె అని పిలవబడే మస్తిష్కపక్షవాతంకు గురవ్వుతారన్నా రు.ఇక ఇలాంటి ఫేస్ క్రీమ్‌ వల్లశరీరం విషతుల్యం కావడం చాలా అరుదని,ఇలాంటి కేసును తొలిసారి చూస్తున్నామని వైద్యులు తెలిపారు.ఈ సంఘటన పై ఆమె కొడుకు మాట్లాడుతూ.తక్కువ ధరకు ఫేస్ క్రీమ్ లభిస్తుందనే కారణంతో ఆమె మెక్సికో నుంచి ఆర్డర్ చేసింది.ఈ ఫే‌స్ క్రీమ్ ఉపయోగించిన కొన్ని గంటల తర్వాత అమ్మ అస్వస్థతకు గురికావడంతో,ఆమెను హాస్పిటల్‌లో చేర్చగా,కొద్ది రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది.వైద్యులు అమ్మ ఉపయోగించిన కాస్మోటిక్స్‌ను పరిశీలించాగా ఆ ఫేస్ క్రీమ్‌లో మెర్క్యూరీ శాతం ఎక్కువగా ఉందని,అది కల్తీ ప్రొడక్ట్ అని తేలిందని పేర్కొన్నాడు..ఈ ఘటన జరిగి చాలరోజులవుతున్న ఇప్పటికీ ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.ఇక ఈ ఘటనపై కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఒలివియా కాసిరే మాట్లాడుతూ.ఇతర ప్రాంతాల నుంచి ఫేస్‌ క్రీమ్‌లు తదితర కాస్మోటిక్‌లను దిగుమతి చేసుకోవడం మంచిది కాదు.ముఖ్యంగా మెక్సికోలో ఎక్కువగా కల్తీలు జరుగుతున్నాయని, అందువల్ల చాలా జాగ్రత్తగా
వుండాలన్నారు.ఈ రసాయనం నరాల్లోకి చాలా సులభంగా చేరుడం వల్ల,కుంగుబాటు,నిద్రలేమి,తలనొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం,ఆత్రుత,ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఇంతేకాకుండా ఇది గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరం అని సూచించారు..చూసారుగా తక్కువధరకు వస్తుందని ఆశపడితే చివరకు ఆ ఆశ ఎంతకు దారితీసిందో అందుకే కల్తీ సరకుల విషయంలో ఆచితూచీ అడుగెయ్యాలంటున్నారు ఈ సంఘటన తెలిసిన వారు..
 A woman in a face cream and a dead body in a coma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.
హాజీపూర్‌ సైకో కిల్లర్‌ కేసులో మరో ట్విస్ట్ 45రోజుల పాటు విచారణ !
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్న బ్యాంకులు.కస్టమర్లకు మాత్రం ప్రయోజనమే..
ఏపీ సీఎం జగన్ కారు పై కేసు నమోదు చేసిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి !
నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన న్యూట్రీషియన్‌ కన్సల్టెంట్‌..!
హైదరాబాద్‌లో అలర్ట్ ఇలాచేసారంటే జైలుకే ?
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.