Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:09 am IST

Menu &Sections

Search

అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?

అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్,కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాజకీయాల్లో ఎన్నో మలుపులు తిరుగుతుంది.దీనిపై నాయకులెందరో తీవ్ర స్దాయిలో విరుచుకు పడుతున్నారు.ఇక ప్రతి విషయంలో తలదూర్చే అంబటి ఈ మరణం పై ఊహించ లేనంతగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు.శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు.కోడెల ఆత్మహత్యను టీడీపీ జగన్ కు ఆపాదించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.కష్టకాలంలో కోడెలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మొఖం చాటేసిన చంద్రబాబు చనిపోయాక శవరాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు...



టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తాము బలంగా నమ్ముతున్నామని ఆయన ఆరోపించారు.ఇక కోడెల ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కోడెల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సాటిమనిషని ఆలోచించకుండా చంద్రబాబు పక్కనపెట్టారని అంటూ మండిపడ్డారు.ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే నీచమైన ఎత్తుగడ వేశారని అంబటి తీవ్రవ్యాఖ్యలు చేశారు.నిజంగా చంద్రబాబుకి కోడెలపై ప్రేమాభిమానాలు ఉంటే ఆయన వారసులుగా కొడుకుని,గాని కుమార్తెని గాని ప్రకటించాలన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని,నరసరావుపేట,సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు...



అంతేకానీ దొంగనాటకాలు వద్దంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.ఎన్నో పెద్ద పెద్ద కేసులు ఎదుర్కొన్న కోడెలకు ఈ చిన్న చిన్న కేసులు లెక్క కాదన్నారు.కాని ఈ కేసులు ఆయనను నైతికంగా దెబ్బతీశాయని,అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ,పార్టీ కానీ అండగా నిలవలేక పోవడం వల్ల అవి ఆయనను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడ్డాయన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.కోడెల మృతికి ఆయన కుటుంబసభ్యులు,టీడీపీ తప్ప వైఎస్సార్సీపీ ఎంత మాత్రం కారణం కాదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు...
 Fire on Ambati.Chandrababu..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.