1.  డిగ్గీరాజా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌: దేశంలో అత్యాచారాల‌కు వాళ్లే కార‌ణం.
ఆయ‌న కాంగ్రెస్‌కు సీనియ‌ర్ నేత‌. మాజీ సీఎంగా, కేంద్ర మాజీ మంత్రిగా, ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా ప‌నిచేసిన నేత‌.. నిత్యం సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. సోష‌ల్ మీడియాలో వివాద‌స్ప‌ద కామెంట్లు చేస్తూ రాజ‌కీయ దుమారం రేపుతాడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2klgQgY


2.  సహాయ చర్యల్లో చురుకుగా నేవీ సిబ్బంది..
గోదావరి పడవ ప్రమాదం నేపథ్యంలో భారత నేవీ సిబ్బంది సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lZy6ZS


3.  ఏపీలో మ‌రో తెలంగాణ ప‌థ‌కం..
తెలంగాణ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు ఏపీలోను అమ‌లు చేసేందుకు ప్ర‌స్తుత స‌ర్కారు స‌న్న‌హాలు చేస్తుంది. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను తెలంగాణ స‌ర్కారు విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తూ ప్ర‌జ‌ల చేత ప్ర‌శంస‌లు అందుకుంటుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lZxVOc


4.  పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
ఇప్పటి వరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ కాశ్మీర్ గురించి మాత్రమే పాక్ మీద విరుచుకుపడేది. ఇప్పుడు తన పంథా మార్చుకొని పీఓకే మీద భారత్ ఇప్పుడు గళం విప్పుతుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kS9SQK


5. రాయలసీమ ప్రాజెక్టులన్నింటికీ జలకళ
వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాయలసీమలో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lV7Nns


6. ఉసురు తగిలేది జగన్ కా ? చంద్రబాబు కా ?
అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉసురు తగులుతుందంటూ టిడిపి శాపనార్ధాలు మొదలయ్యాయి.  కోడెలపైనే కాకుండా ఆయన కుటుంబంపైన కూడా వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mfvkzw


7.  కేసీఆర్ .. "మహా" ప్లాన్..? సక్సస్ అవుతుందా..?
తెలంగాణ సీఎం కేసీఆర్ మహా ప్లాన్ రచిస్తున్నారు.. పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మహారాష్ట్రలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lXhKRh


8.  నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో నరసరావుపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. కోడెల నరసరావుపేట నుంచి ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mkHK9n


9. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు చెప్పాల్సింది చెప్పేశారు.. ఆమె ఏమన్నారంటే..!
కాంగ్రెస్  ఆశ అంతా గవర్నర్ మీదే ఉంది. పాత గవర్నర్ నిర్ణయాలను తప్పు పడుతూనే... కొత్త గవర్నర్ ని రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ నిర్వహించాలని అనుకుంటున్నా ప్రజా దర్భార్ ని స్వాగతించింది కాంగ్రెస్.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2m0ivZI


10.  అయ్యో..! వృద్ధుల పెన్షన్ కాజేయడానికి వీళ్లకు మనసెలా ఒప్పింది..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆసరా పెన్షన్ దళారుల చేతుల్లో పడింది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన పెన్షన్ స్కామ్ పైన పోలీసులు విచారణ చేస్తున్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kSSFa3


మరింత సమాచారం తెలుసుకోండి: