Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 10:50 pm IST

Menu &Sections

Search

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దసరా వచ్చేస్తుంది.ఎప్పుడొస్తుంది.ఇంకా పద్దెనిమిది రోజులుంది.అబ్బా పద్దెనిమిది రోజులాగితే ఏంచక్కాసెలవులోస్తాయి. అందరం కలసి హ్యాపీగా ఊరెళ్లి రావచ్చూ అని పిల్లలందరు ఇప్పటికే స్కూల్లో ముచ్చటించుకుంటున్నారు.సంవత్సరంలో సందడి,సందడిగా వుండే పట్నం మొత్తం ప్రశాంతంగా కనిపించేది అప్పుడే రోడ్లన్ని నిర్మానుష్యంగా ట్రాఫిక్ లేకుండా బోసిపోతుంది ఆసమయంలో.ఇక అప్పుడే ఏపి ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ఖరారు చేసిన విషయాన్ని తెలుసుకుంటే.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నారు.సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరకు విజయ దశమి సెలవులుగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.అక్టోబరు 10 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి.



ఈ సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వం హెచ్చరించింది.ఇదిలా వుండగా దసరా సెలవులను అక్టోబరు 13 వరకు పొడిగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.ఎందుకంటే అక్టోబరు 10,11 తేదీలను కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే,అక్టోబరు 12 రెండో శనివారం కాగా అక్టోబరు 13 ఆదివారం వస్తుంది కావున ఈ రెండురోజుల సెలవులు కూడా కలసివస్తాయని,తిరిగి అక్టోబరు 14న పాఠశాలలు తెరచుకుంటాయని వారు కోరుతున్నాయి..ఇక వీరి అభ్యర్థనపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అక్టోబరు 13 వరకు సెలవులు కొనసాగే అవకాశం ఉందని ఆశపడుతున్నారు.ఇక మరోవైపు తెలంగాణ లోని విద్యాసంస్థలకు కూడా దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది.



దీనిప్రకారం రాష్ట్రంలోని అన్నిపాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.దీంతో 16 రోజుల పాటు దసరా సెలవులు వర్తించనున్నాయి.సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయని తెలిపారు ఇక ఈ సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై తప్ప కుండ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9వరకు సెలవులు ఇవ్వనున్నట్లు,తిరిగి అక్టోబరు 10న కళాశాలలు తెరచుకోనున్నాయని, ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.ఇతర విద్యాసంస్థలకు కూడా ఇవే సెలవు దినాలు వర్తించనున్నాయి.ఇదండి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మంజూరు చేసిన సెలవులు.. 
 Dasara holidays announced by two states..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
పాపం పసిదాన్నని కూడా చూడకుండా ఘోర అఘాయిత్యం..
ఆర్థికంగా మోసపోయిన వారికి ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.!
బ్రహ్మ స్వయంగా సృష్టించిన శ్రీ చక్రతీర్థం విశిష్టత మీకు తెలుసా ?
వాహనదారులు జ‌ర జాగ్ర‌త్త‌ మీకోసం ఇవి ఎదురుచూస్తున్నాయి !
ఇదేంటి బాబు ఆ హీరోకు ఒక్క హీరోయిన్ కూడా దొరకడం లేదే ?
మహారాష్ట్రలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందట ?
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
పరిష్కారం లేని వ్యాధితో బాధపడుచున్న బన్నీ హీరోయిన్‌.!
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.