Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 1:44 am IST

Menu &Sections

Search

జగన్ మరో సంచలన నిర్ణయం : ప్రభుత్వ వైద్యుల 'ప్రైవేట్ ప్రాక్టీస్'ఫై నిషేధం

జగన్ మరో సంచలన నిర్ణయం : ప్రభుత్వ వైద్యుల 'ప్రైవేట్ ప్రాక్టీస్'ఫై నిషేధం
జగన్ మరో సంచలన నిర్ణయం : ప్రభుత్వ వైద్యుల 'ప్రైవేట్ ప్రాక్టీస్'ఫై నిషేధం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి అడుగు పెట్టిన సమయం నుంచి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజలకు కష్టాలు లేకుండా చేసేందుకు ప్రతిక్షణం ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు వైఎస్ జగన్. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు వైఎస్ జగన్ తీసుకుంటున్నాడు. 


రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. పుట్టిన పాప నుండి వయో వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరి ఉపయోగ పడే విధంగా అయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అదే తరహాలోనే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు వైఎస్ జగన్. వివరాల్లోకి వెళ్తే .. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ పై నిషేధం విధించింది. 


ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సలహా మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సుజాతరావు కమిటీ వందకుపైగా సలహాలు ఇచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలో మరిన్ని వ్యాధులను కలపాలని సుజాతరావు కమిటీ ప్రతిపాదించింది. 


కాగా ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకం అమలుకానుంది. కాగా ఆరోగ్యశ్రీలోకి దాదాపు 2 వేల వ్యాధులను కలిపారు వైఎస్ జగన్. దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను కొత్తగా చేర్చింది ప్రభుత్వం. 


ఆపరేషన్లు చేయించుకునే వాళ్లు కోలుకునే వరకూ ప్రతిఒక్కరికి నెలకు రూ.5 వేల సాయం అందించనుంది వైసీపీ ప్రభుత్వం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 5 వేల రూపాయిలు సాయానికి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కాగా వెయ్యి రూపాయిలు దాటే ప్రతి వ్యాధికి 'ఆరోగ్య శ్రీ'లో చికిత్స అందిస్తారు. కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ డిసెంబర్ 21 నుంచి జరుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటు సంచలనల సీఎం గా పేరు తెచ్చుకుంటున్నారు. 


ap government ban on government doctors private practice
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముప్పై పదుల్లోను ఇలా కనిపించండి అందంగా ..
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ .. రేవు రాజకీయ పార్టీలతో సమావేశం
హైదరాబాద్ శివార్లలోని నాచారంలో భారీ పేలుడు.. చిన్నారి పరిస్థితి విషమం
బ్యాట్ పట్టిన రాహుల్ గాంధీ.. దెబ్బకు బల్ గాల్లోకి దూసుకుపోయింది
ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ సర్ మాత్రం తీరిగ్గా పెళ్లికి పోయిండు
రూ. 5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య..!
పిల్లల చదవడం లేదంటే అది పెద్దలదే తప్పు .. ఎలానో చూడండి!!
హైదరాబాద్ మెట్రోలో మరో ప్రమాదం ...!
విశాఖ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ..
ఒత్తిడి తగ్గాలంటే ఇలా చెయ్యండి ...
నడుము నొప్పి తగ్గాలంటే ఇలా చెయ్యండి..
జుట్టు మెరవడానికి ఈ నూనెలు ఉపయోగించండి ..
అయ్యోయో.. జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉందా ?
చంద్రబాబు దొంగల ముఠా లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచేసింది.
బుద్ధా వెంకన్న ఏమైంది నీ బుద్ధికి ? సీఎం 'జగన్'తో పరీక్షా ఏంటి ?
కన్నకూతురిపై కన్నేశాడు ఆపై .. ఛీఛీ
మందుబాబులకు గుడ్ న్యూస్ .. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే భారీ జరిమానా, జైలుశిక్ష
జియోకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్ సంచలన నిర్ణయం ..
ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక..!!
10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శుభవార్త :10వ తరగతి అర్హతతో 5,476 ఉద్యోగాలు..!
రియల్‌మీ ఎక్స్2 ప్రో ఫీచర్లు అదిరిపోయాయిగా ..
విజయవాడలో నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మృతి ..
కుక్క పిల్లలకు బారసాల .. గన్నేరువరం వింత
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. నల్లధనాన్ని అరికట్టేందుకు 2వేల నోట్లు రద్దు
ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం చేసి.. ఆపై ఛీఛీ!!
నా భర్తపై కావాలనే వైసీపీ వారే కేసులు పెడుతున్నారు : అఖిల ప్రియ
వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చేదాన్ని : భూమా అఖిలప్రియ
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు : హైకోర్టు
మాకు కేసులు కొత్తేమీ కాదు : భూమా అఖిలప్రియ
చేకోడీలు, చాక్లెట్ల ఖర్చు 14 లక్షల..! నారా లోకేష్ అది కడుప? చేరువ?
గోదావరి బోటు వెలికితీత పునః ప్రారంభం..
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. స్పాట్'లోనే 8 మంది మృతి
పండుగవేళ.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ
ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతించండి : ఆర్టీసీ కార్మికుడి ఆవేదన
గుడ్ న్యూస్ : దిగొచ్చిన పెట్రోల్, డీజల్ ధరలు ..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.