Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:54 pm IST

Menu &Sections

Search

టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డికి అక్రమ మైనింగ్‌ కేసులో నోటీసులు ..

టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డికి అక్రమ మైనింగ్‌ కేసులో నోటీసులు ..
టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డికి అక్రమ మైనింగ్‌ కేసులో నోటీసులు ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ దివాకర రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హై కోర్ట్ నోటీసులు అందచేసింది. 2019 ఎన్నికల్లో వారసులను బరిలోకి దింపి ఘోరంగా ఓడిపోయినా జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల అనంతరం వారసుల రాజకీయ భవిష్యేత్తు కోసం బీజేపీలోకి చేరుతారని వార్తలు భారీ ఎత్తున్న వచ్చాయి.             

 

 
అయితే ఎన్నికల అనంతరం అతను పార్టీ మారింది లేదు టీడీపీ గుడ్ బై చెప్పింది లేదు. ఇంకా విషయానికి వస్తే అక్రమ మైనింగ్‌ ఆరోపణల కేసులో జెసి దివాకర్‌రెడ్డి, త్రిశూల్‌ సిమెంట్స్‌ కంపెనీల భాగస్వాములు ఎస్‌.గోపాలరావు, టి.దేవపుత్రుడు, షేక్‌ హుస్సేన్‌, నాగ సుబ్బారాయుడు ఇతరులకు (బుధవారం)నిన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రారులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నోటీసులు ఇచ్చింది.               

 

 
 తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి 2011లో అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడులోని సర్వే నెం 22 బిలోని 1605 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని వేసిన కేసులో భాగంగా నిన్న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలోనే జేసీకి ఇతురులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.                                  

 

 
అప్పటి నుండి ఈ కేసు విచారణ జరుగకపోగా ఆ నోటీసులు అసలు జేసీ దివాకర్ రెడ్డికి చేరాయో లేదో అనే సందేహంతో మరోసారి నోటీసులను జారీ చేసింది ధర్మాసనం. కాగా ఈ కేసు విచారణ వచ్చే నెల అక్టోబర్ కి వాయిదా పడింది. మరి ఈ నోటీసులపై జేసి దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.                       

 

 

high court issues notice to jc diwakar reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంధ్రా బ్యాంకులో భారీగా బంగారం చోరీ..
చిరంజీవిని కలుసుకోవడం చాల సంతోషంగా ఉంది: సీఎం జగన్
మగవారికి ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తున్న డాక్టర్లు ..!
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ బీభత్సం.. నలుగురు మృతి
ఆర్టీసీ డ్రైవర్ మృతితో ఖమ్మంలో ఉద్రిక్తత ...
పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర
వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్స్
శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ట్యాబ్.. ఫీచర్స్ అదిరిపోయాయి
విదేశాలకు పారిపోయిన భూమా అఖిల ప్రియ భర్త .. !
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : రూ.2,100 తగ్గిన బంగారం ధర
కులాంతర వివాహం చేసుకుందని కూతురిని సజీవ దహనం చేసిన తల్లిదండ్రులు..
యువతీని సజీవ దహనం చేసిన గ్రామస్థులు ..
సీఎం జగన్‌కు సలహాలు ఇస్తున్న శ్రీ రెడ్డి..!
ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య ..కేసీఆర్ ఇంకా దిగిరావాల్సిందే
బ్రేకింగ్‌ : ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత
ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ...
పవన్ కళ్యాణ్ మంచోడు కానీ చంద్రబాబుతో స్నేహం చేసి చెడిపోయాడు
మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని : చంద్రబాబు
చీకటి పొత్తులను ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు..
నా తప్పు తెలుసుకున్న.. కాళ్లు పట్టుకోనైనా సరే తప్పు సరిదిద్దుకుంటా : చంద్రబాబు
బాబోయ్ బంగారం ధర ఇంత .. ?
దీపావళి బంపర్ ఆఫర్ ... భారీగా ఆఫర్లు ఇస్తున్న నగల దుకాణాలు
వాహనదారులకు గుడ్ న్యూస్ : మళ్ళి భారీగా దిగొచ్చిన పెట్రోల్ డీజల్ ధరలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
జియో నుంచి మరో బంపర్ ఆఫర్..!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
చలికాలంలో చుండ్రుకు గుడ్ బై చెప్పండి ఇలా ..
విటమిన్ డి లోపం వల్ల అనారోగ్యం ..!
డైయాబెటిస్ ఎవరికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ?
హోంగార్డుల జీతాన్ని భారీగా పెంచిన సీఎం జగన్
ఆర్టీసీ సమ్మెవల్ల ఆత్మహత్యలు మొదలయ్యాయా?
శాంసంగ్‌ నుండి మరో అద్భుతమైన ఫోన్‌ ..
ఎస్బిఐ నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? అయితే ఇలా చెయ్యండి
ఆర్టీసీని విలీనం చేస్తాం అని హామీ ఇవ్వలేదు : పువ్వాడ అజయ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.