లోకంలో జరిగే అరాచకాలకు,అక్రమాలకు కొదువే లేదని వాపోతుంటే,కోరికలను తీర్చుకోవడానికి కాముకులు కూడ ఎక్కడ పడితే అక్కడ,ఎప్పుడుపడితే అప్పుడు తమపని కానిచ్చుకుంటున్నారు.నిన్న ఓ జంట సమాధినే బెడ్‌గా వాడారు.ఇప్పుడు మరో జంట పోలీస్ వాహనాన్నే తమ రాసలీలకు ఉపయోగించుకున్నారు.వీరిదంతా ఎలా వుందంటే చిత్తకార్తిన కుక్కల యవ్వారంగా సాగుతుంది.వేళాపాళా,చుట్టు మనుషులున్నారని కూడా చూడకుండా జంతువుల్లా మారిపోతున్నారు.ఇలాంటి సంఘటనే జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయిన ఓ జంట..పోలీసు వాహనంలోనే సెక్స్ చేస్తూ అధికారులకు షాకిచ్చారు.ఈ ఘటన ఫ్లోరిడాలోని నసావు కౌంటీలో చోటుచేసుకుంది.



అరాన్ థామస్,మెగాన్ మాండనరో అనే ఓ జంట..రాత్రి వేళ లైట్లు లేకుండా ప్రమాదకరంగా బైకు మీద ప్రయాణించడం చూసిన పోలీసుల వారి వెంటపడి చివరకు పట్టుకున్నారు.వారి దగ్గర మద్యం వాసన వస్తుండటంతో ఫుల్‌గా తాగి వున్నారని అర్ధమైంది.దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీస్అధికారి వారిని పెట్రోలింగ్ వాహనంలో కూర్చోబెట్టాడు అనంతరం మరో అధికారి కోసం కారు బయట నుంచిని ఎదురు చూస్తున్నాడు.ఇంతలో కారు జోరుగా అటు ఇటూ కదలడాన్ని గమనించి ఆ పోలీస్ షాకయ్యాడు.దగ్గరకు వెళ్లి చూడగా ఇద్దరూ సెక్స్‌లో మునిగి తేలుతున్నారట.దీంతో ఆ అధికారి వెంటనే పోలీస్ కారు డోరు తెరిచి మెగాన్‌ను బయటకు లాగాడు.అరాన్ అక్కడి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించాడు.కాని అప్పుడే అక్కడికి వచ్చిన మరో అధికారి అతడిని వెంబడించి పట్టుకున్నాడు.



ఈ షాక్‌తో అధికారులు వారిద్దరినీ వేర్వేరు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత తెలిసిందేంటంటే,ఈ జంట గతంలో కూడా పలు కేసుల్లో అరెస్టయ్యారని,ఓ కేసులో అరెస్టయిన మెగాన్,పెరల్ నిబంధనలను అతిక్రమించి 60 రోజులు జైలు శిక్ష అనుభవించిందని,అరాన్ కూడా ఓ అధికారిని బూతులు తిట్టాడనే కారణంతో 46 రోజులు జైల్లోనే ఉన్నాడనే విషయాలు బయట పడ్దాయి.ఇలాంటి ఘటనే ఇంతకు ముందు ఇక్కడే మరోటి చోటుచేసుకుందట.ఫోర్ట్ పియర్స్‌లో వాల్‌మార్ట్ స్టోర్‌లోకి చొరబడి ఆభరణాలు,పిల్లల బొమ్మలను దొంగిలిస్తూ పట్టుబడిన జంటను ఓ పోలీస్ అధికారి అరెస్టు చేసి,వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా కారులోనే తమకోరికను తీర్చుకున్నారట ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి,ఆ సమయంలో అక్కడ వారితోపాటు వున్న ఆ అధికారిని సస్పెండ్ చేశారట.చూసార ఇలాంటి పనుల వల్ల కూడా  ఉద్యోగాలు వూడగొట్టుకునే పరిస్ధితులు వస్తున్నాయి.దోపిడిముఠాల్లా,సెక్స్ ముఠాకూడ తయారై అక్కడివారికి పరెషాన్ చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: