Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:27 pm IST

Menu &Sections

Search

అలాంటి యుద్ధమే జరిగితే.. గంటల్లో 4కోట్ల మంది మరణిస్తారు..!!

అలాంటి యుద్ధమే జరిగితే.. గంటల్లో 4కోట్ల మంది మరణిస్తారు..!!
అలాంటి యుద్ధమే జరిగితే.. గంటల్లో 4కోట్ల మంది మరణిస్తారు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు యుద్దాలు జరగడం అంటే రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి జరిగేవి.  ఆ యుద్ధాల్లో సైనికులు మాత్రమే మరణించేవారు.  సామాన్యులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.  ఏ రాజు బలవంతుడో, ఏ రాజు వ్యూహాలను అద్భుతంగా అమలు చేస్తాడో.. ఏ రాజు తన బలగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోగలుగుతాడో ఆ రాజు విజయం సాధిస్తాడు.  అది ఒకప్పటి మాట.  ఇప్పుడు అలాకాదు.  


మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలయ్యి 1918 వరకు సాగింది.  అంటే దాదాపు నాలుగేళ్లు యుద్ధం జరిగింది.  ఈ యుద్ధంలో వేలాదిమంది సైనికులు మరణించారు. అది మామూలే.  అయితే, 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచయుద్ధం 1945 వరకు కొనసాగింది.  దాదాపు ఆరేళ్లపాటు యుద్ధం జరిగింది.  రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బలమైన ఆయుధ వ్యవస్థ కలిగి ఉండటంతో చాలా దేశాల్లో విధ్వంసం జరిగింది.  అలా విధ్వంసం జరిగి చరిత్రలో ఎన్నో ఇబ్బందులు పడిన నగరాలు హిరోషిమా, నాగసాకి.  


ఈ రెండు నగరాల్లో అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబులు వేసింది.  దాని ఫలితంగా వేలాదిమంది మరణించారు.  లక్షలాది మంది క్షతగ్రాత్రులయ్యారు. హిరోషిమా నాగసాకిలో చాలా ఏళ్లపాటు గడ్డిమొక్క కూడా మొలవలేదు.  ఆ తరువాత మరలా ఎప్పుడు అణుబాంబులు ప్రయోగించలేదు.  తయారు చేసిన ఆయుధాలను భద్రపరుచుకుంటున్నారు.  భవిష్యత్తులో యుద్ధం జరిగినపుడు వాటిని బయటకు తీయాలనే ఆలోచనలో ఉన్నది.  


అయితే, ప్రసుత్తం ఉన్న పరిస్థితుల్లో అమెరికా, రష్యా దేశాల చాలా బలమైన దేశాలు.  రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్న దేశాలు.  ఈ దేశాలు మధ్య గొడ్డువ జరిగి అణుయుద్ధం సంభవిస్తే.. గంటల వ్యవధిలోనే రెండు దేశాల్లోని 4 కోట్లమంది ప్రజలు మరణిస్తారు.  ఇది ప్రాధమిక అంచనా మాత్రమే. అమెరికా, రష్యా దేశాల్లోని ప్రధాన నగరాలూ అణుబాంబు ధాటికి కుప్పకూలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  లక్షలాది మంది గాయాలబారిన పడతారని విశ్లేషకులు 


War between USA and Russia
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : ఎవరి సత్తా ఎంత..!!
అందరి చూపులు ఆ సమావేశం వైపే..
కెసిఆర్ జిల్లాలో మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్..
అయోధ్యపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుంది..!!
కెసిఆర్ నిర్ణయంతో సమ్మె పయనం ఎటువైపు..!!
పాక్ పరిస్థితి దారుణంగా మారేలా ఉన్నదే..!!
ఒకవైపు ఆకలి.. మరోవైపు అభివృద్ధి.. ప్రభుత్వానికి పెను సవాల్..!!
గుడ్ న్యూస్: చంద్రునిపై ధైర్యంగా స్ధలం కొనుక్కోవచ్చు..!!
ప్రభుత్వం ఇప్పటికైనా పిలుస్తుందా లేదా?
అమరావతిపై అంతా రెడీ..!!
దొంగనే బురిడీ కొట్టించింది..!!
దళితులపై వైసీపీ ప్రభుత్వం ఎమర్జన్సీ విధించిందా?
నారా లోకేష్ మళ్ళీ నోరు జారాడు.. నెటిజన్ల చేతికి చిక్కాడు..!!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీలో పనిచేయాలని వైద్యులకు ఆదేశాలు..!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్.. జీతాలు చెల్లించండి..!!
కన్నకొడుకుపైనే కోర్టులో కేసు పెట్టిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..!!
దొంగకు ట్విస్ట్ ఇచ్చిన ఇటుక.. ఎలా అంటే..!!
ఏపీ బామ్మ రికార్డు బద్దలైంది.. 75 ఏళ్లకు తల్లైన రాజస్థాన్ బామ్మ..!!
బెంగాల్ సిఎం అభ్యర్థిగా గంగూలీ..!!?
అయన చనిపోయాడు.. కానీ అంత్యక్రియల్లో అందరిని నవ్వించాడు ఎలాగంటే..!!
పదినిమిషాలు సినిమా ఆలస్యం అయిందని కేసు నమోదు..!!
మాజీ కేంద్రమంత్రి చిరంబంరంపై ఈడీ ఫోకస్..
గవర్నర్ కు అంతటి అవమానం జరిగిందా?
పెట్రోల్ ధరలు పెరిగాయా లేదా?
మందుబాబులతో సావాసం చేసి.. వ్యసనానికి బానిసైన కోతి..!!
వ్యయం తగ్గించుకోవడం కోసం ఎయిర్ ఇండియా.. తప్పలేదు..!!
దుబాయ్ లోని ఖైదీల కోసం భారత  వ్యాపారి ఏం చేశారో తెలుసా?
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఒంటరిగా 122 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం.. !!
రష్యాకు వరంగా మారిన ట్రంప్ నిర్ణయం..!!
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ నోటు కనిపించదు..!!!
సమ్మె ఆగదు... చర్చలకు పిలిస్తే వెళ్తాం..!!
జగన్ కు టిడిపి ఓపెన్ లెటర్.. సమాధానం చెప్తారా..?
ప్లీనరీలో అలా... ప్రభుత్వంలోకి వచ్చాక ఇలా...!
విలన్ గా మారుతున్న క్రికెటర్..
సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం.. విరమించండి..!!
వారికి బంపర్ అఫర్ ఇచ్చిన మోడీ.. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.