Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 6:04 pm IST

Menu &Sections

Search

చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు శివ ప్రసాద్ కన్నుమూత అంటూ ప్రచారం?

చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు శివ ప్రసాద్ కన్నుమూత అంటూ ప్రచారం?
చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు శివ ప్రసాద్ కన్నుమూత అంటూ ప్రచారం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇదుగో పులి అంటే..అదిగో తోక అంటూ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి ఐటమ్ తెగ వైరల్ అవుతుంది.  తాజాగా నటుడు,చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ కన్నుమూత అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిన్నటి నుంచి శివప్రసాద్ పై ఎన్నో సంచలన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన కన్నుమూశారని వార్తలు రావడం షాక్ కి గురి చేసింది.  ఆయన మరణించారా అని కుటుంబ సభ్యులను సినీ సెలబ్రెటీలు అడగడంతో కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం ఆయన కు వైద్యం అందుతుందని..ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో తెలియదని అంటున్నారు.


చిత్తూరు మాజీ ఎంపీ టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ ఈరోజు కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి.  గత కొంతకాలం నుండి శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.  సమస్య తీవ్రం కావటంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.   అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుండి రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం శివప్రసాద్ ఓడిపోయారు. ప్రత్యేకహోదా ఉద్యమంలో శివప్రసాద్ తనదైన ప్రత్యేకశైలిలో ఆకట్టుకున్నారు. సినీ రంగంలోను శివప్రసాద్ తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. 
 
ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శివ ప్రసాద్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో తనదైన శైలిలో శివప్రసాద్ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు పార్లమెంటులోను  ఎంపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తన వాణిని శివప్రసాద్ బలంగా వినిపించారు. 
 
జాతీయ మీడియా దృష్టిని కూడా ఒక దశలో శివప్రసాద్ ఆకర్షించారు. శివ ప్రసాద్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా చెప్పవచ్చు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో సినిమాలకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు. శివప్రసాద్ 1951 జులై 11వ తేదీన చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. శివప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మస్కా, ద్రోణ, ఒక్క మగాడు, తకిట తకిట,  బలాదూర్, నరేష్ యముడికి మొగుడు, అయ్యారే మొదలగు సినిమాల్లో శివప్రసాద్ నటించారు. 



chittor ex mp shivaprasad died-shiva prasad-rumars
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్...!
కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు..!
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు..!
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి కేసుల కలకలం...!
ఏపీలో పశువులకూ ఆధార్... పాడి రైతులకు ఎన్నో ప్రయోజనాలు..?
తెలంగాణ రాష్ట్రంలో నేరస్థుల్ని పట్టుకోవటానికి సరికొత్త టెక్నాలజీ..!
కెనడా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న భారత సంతతి నేత..!
వేధింపుల్లో తెలంగాణ... అఘాయిత్యాల్లో ఏపీ టాప్...!
జనసేన పార్టీకి షాక్...? ఎమ్మెల్యే రాపాకకు హైకోర్టు నోటీసులు...?
ఆ కారు నంబర్ AP CM JAGAN... కారు ఎవరిదంటే...?
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్...?
రాజమౌళి కావాలనే ఆ విషయం చెప్పట్లేదా...?
రైతులకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న జగన్...!
ఫ్లాట్స్ ఫర్ సేల్... కానీ బ్రాహ్మణులకు మాత్రమే...!
ఫ్రీ లాన్స్ జాబ్స్ : నెలకు 10 వేల నుండి లక్ష రూపాయల జీతం...!
జగన్ ప్లాన్... 12 జిల్లాలుగా రాయలసీమ...?
తెలంగాణలో ఫ్రీడం స్కూళ్లు.... చదువు, పరీక్షలు విద్యార్థుల ఇష్టం...!
హోటళ్లు, రెస్టారెంట్లలో తింటున్నారా...? జాగ్రత్త...!
ఏపీలోని 7 జిల్లాలలో, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు...!
జగన్ కు షాక్ ఇచ్చిన అమిత్ షా... కారణమేంటి...?
ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చిన గవర్నర్ తమిళిసై...!
ప్రభాస్ కు షాక్ ఇవ్వబోతున్న సమంత...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్..!
శివుడి ఆగ్రహం వలనే గోదావరి నదిలో బోటు ప్రమాదాలు...?
జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు...!
పేటీఎం కు 35 వేల రూపాయల ఫైన్.. ఎందుకంటే...?
మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రంలో మైనపు ఒత్తుల వెలుగులో పోలింగ్..!
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలు అప్పుడేనా..?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ ...!
ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!
జనవరి నుండి ఇళ్ల వద్దకే డీజిల్...!
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మరో ప్రమాదం...!
గ్రామ సచివాలయాలలో సున్నా మార్కులకు ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్...!
రీమేక్ సినిమాల్లో నటించని తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే...?
ఆ ముగ్గురిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్...?
జాన్సన్ బేబీ పౌడర్ గురించి షాకింగ్ న్యూస్..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.