Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:04 pm IST

Menu &Sections

Search

వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?

వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?
వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జగన్ సోదరిగానే కాకుండా పార్టీ కోసం గతంలో అనేకమార్లు ప్రజల్లోకి వచ్చి పనిచేసింది.  జగన్ జైలులో ఉండగా పాదయాత్ర చేసింది.  అన్న జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ ను జైలుకు పంపించారు.  ఆ సమయంలో వైఎస్ షర్మిల పార్టీ బాధ్యతను తీసుకొని సమర్ధవంతంగా నడిపించారు.  కాంగ్రెస్ పార్టీపై ఆమె విమర్శల వర్షం కురిపించారు.  


రాత్రి  పగలు తేడా లేకుండా పాదయాత్రలు చేస్తూ… ముందుకు సాగారు.మీ కోసం జగనన్న వస్తున్నాడు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందంటూ ప్రసంగిస్తూ ప్రతి నియోజకవర్గంలో పంచ్ డైలాగులతో జనాలనుఅప్పట్లో ఆకట్టుకున్నారు షర్మిల. 2014లో టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆమె అన్నతో కలిసి పాదయాత్ర, ప్రజల్లో ప్రసంగాలు చేసింది.  అవి ప్రజలకు బాగా ఆకట్టుకున్నాయి.  దీని ఫలితమే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. జగన్ ముఖ్యమంత్రి కావడం.బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చిందని ఆమె చేసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 

రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని లోకేష్ కు బాబు మూడు శాఖలు కట్టబెట్టారని ఆమె విమర్శించిన సంగతి తెలిసిందే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే పాదయాత్ర చేసి తన ఉనికిని చాటుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చారో.. అదే తరహాలో జగన్ ను జైలులో పెట్టిన తరువాత షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.   ఆ పాదయాత్ర వైకాపాకు బాగా కలిసి వచ్చింది.  బాబు, లోకేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవరిని వదలకుండా విమర్శలు చేసింది.  ఇలా ఆమె ప్రజలకు చేరువయ్యారు.జగన్ జైలుకెళ్లినా  వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా షర్మిల ముందుకు సాగారు. ఎన్నికల ముందు, తర్వాత ఓ వైపు తల్లి విజయలక్ష్మి, మరోవైపు సోదరి షర్మిల విస్త్రత ప్రచారంతో జనంలోకి వెళ్లిపోయారు. 

2019 ఎన్నికల సమయంలో కూడా షర్మిల జగన్ తరపున ప్రచారం నిర్వహించింది.  పార్టీని గెలిపించాలని కోరింది.  ప్రజలు జగన్ ను గెలిపించారు. వైకాపా గెలిచిన తరువాత షర్మిలకు కేబినెట్ లో పదవి వస్తుందని అందరు అనుకున్నారు.  కానీ, తనకు ఏ పదవి అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పింది.  అయితే, తాజా సమాచారం ప్రకారం, త్వరలోనే ఆమెకు పార్టీలో ఓ కీలక పదవిని అప్పగించబోతున్నారని వార్తలు అందుతున్నాయి.  అందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం త్వరలోనే తేలిపోతుంది.  


YS Sharmila will get top post in YSRCP 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీకి.. కాంగ్రెస్ కు ఇదే తేడా.. అందుకే..!!
హర్యానా.. మహాలో మళ్ళీ కమలమే..!!
24 నుంచి ఏపీలో ఇసుక నిరసన దీక్షలు
యూనివర్శిటీల్లో రాజకీయాలా
అప్పట్లో లగడపాటి... ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఇద్దరు ఇలానే..!!
హర్యానా ఎన్నికల సిత్రం.. ఒకరు సైకిల్ పై మరొకరు ట్రాక్టర్ పై.!!
రూ. 99 కే అరకిలో కేక్.. ఓటు వేసిన వాళ్లకు మాత్రమే..!!
ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు వర్షాలు..
జగన్ మరో కొత్త పధకం - వైఎస్ఆర్ ఎమర్జెన్సీ.
హైటెక్ సిటీలో రాత్రి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా?
మోడీ ఆహ్వానంలో తెలుగు తారలు కూడా ఉన్నారు..
ఇండియన్ మిషన్ పీవోకే స్టార్ట్ చేసిందా?
మరాఠా లో వార్ వన్ సైడేనా..!!?
ఇండియా కూడా స్టార్ట్ చేసింది...
ఆ ముత్యం వయసు 8వేల సంవత్సరాలు..  ధర ఏంటో తెలిస్తే షాక్
సకలజనుల సమరభేరిగా మారుతున్న ఆర్టీసీ సమ్మె ..
మోడీకి పూరి ప్రేమలేఖ.. దేని గురించి అనుకుంటున్నారు..!!
ఎట్టకేలకు షా దొరికాడు.. అందుకే ఢిల్లీకి జగన్..
తెలంగాణాలో జగన్ కు పెరుగుతున్న బలం.. ఇదే కారణం..
హుజూర్ నగర్లో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ.. కానీ..!!
అగ్రిగోల్డ్ విషయంలో అలానే జరిగింది
వైకాపా అలా గుర్తించడం లేదట..
వైరల్ న్యూస్: ధూమపానానికి అలవాటు పడిన బొద్దింక ఏం చేసిందో చూశారా ..!!
మొన్నటి వరకు పెట్రోల్ కోసం.. ఇప్పుడు చుక్క కోసం..
మహేష్ ఇది నిజమా.. దబిడి దిబిడే..!!
హైదరాబాద్ లో హానీ ట్రాప్.. ఏకంగా కోటి డిమాండ్.. !!
కక్కుర్తి పడ్డా ఆ డాక్టర్.. పేషేంట్ బెడ్ మీదనే అలా చేశాడు...
గర్జించిన ఇండియన్ ఆర్మీ.. పీవోకే ఉగ్రపోస్టులపై మెరుపు దాడులు..
పురుష టీచర్లకు షాక్... ఆ పాఠశాలల నుంచి పిలుపు..!!
షాక్ : 29 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి... అబ్బాయిగా వచ్చి..
తెలంగాణాలో కంటే ఆంధ్రలోనే ఎక్కువగా వాడుతున్నారు..
బాహుబలికి అరుదైన గౌరవం- 148 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి..!!!
పార్టీల్లో టెన్షన్ పెడుతున్న కార్మికులు..!!
పిజ్జాతో పెళ్ళికి ఒప్పించి.. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా..?
బీజేపీలోకి కంగనా రనౌత్ ..!!?
వైకాపా ఇసుకపాలసి వలన ప్రజలకు లాభం లేదా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.