Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:53 am IST

Menu &Sections

Search

జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !

జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గత ఎన్నికలకి ముందు బాబుకి  బీజేపీ అంటే అస్సలు పడేది కాదు, వారి బంధం అంతగా  చెడిపోయింది. దేశంలోనే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక నాయకుడిగా  చంద్రబాబు  మారిపోయారు. మోదీని  ఎలాగైనా సరే ఈసారి  ప్రధానమంత్రి కాకుండా చూడటమే తన లక్ష్యం అన్నట్లు బాబు అప్పట్లో బిజీ బిజీగా  తిరిగాడు.  కానీ ఏం లాభం ? చివరికి బాబుగారే ఓడిపోయారు. అయితే  గెలుపు ఓటమి అనేవి బాబుగారికి కొత్త కాదు.. నిజానికి ఓడిపోయాకే ఆయన టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం. అందుకే గెలుపు కోసం మళ్లీ బీజేపీకి దగ్గర అవుతున్నారు.  ఎలాగూ రాష్ట్రంలో వైసీపీని తట్టుకొని నిలబడాలంటే  బీజేపీ సపోర్ట్ బాబుకి కావాలి.  అలాగే ఆంధ్రాలో బీజేపీ నిలబడాలంటే..  బాబు సపోర్ట్ బీజేపీకి కావాలి. అందుకేనేమో  రెండు పార్టీల మధ్య సంధి కుదిరినట్లు అనిపిస్తుంది. టీడీపీలోని బాబు కీలక అనుచరులు బీజేపీలోకి వెళ్లిపోయారు. అలాగే బాబుకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ్ని తప్పించి  అతని స్థానంలో సుజనా చౌదరిని నియమించడానికి కారణం కూడా బాబునే అని తెలుస్తోంది. బాబు,  బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లు  తెలుస్తుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా బాబుతో అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకి వెళ్తుంది. తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు గమనిస్తే ఆ బంధం మరింత బలపడినట్లు అనిపిస్తోంది.  


ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది అనే దాని గురించి “సంపర్క్ అభియాన్” కార్యక్రమం ద్వారా  దేశంలోని ప్రముఖులను కేంద్ర మంత్రులు కలిసి వివరిస్తున్నారు.  మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి ఏకంగా సినీ నిర్మాత అశ్వినీదత్  ఆఫీస్ కి వెళ్లి మాట్లాడి వచ్చారు.   అలాగే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణని ఆయన స్వగృహంలో కలిసి మాట్లాడటం జరిగింది. విశేషం ఏమిటంటే  అశ్వినీదత్,  రాధాకృష్ణ  ఇద్దరూ చంద్రబాబుకి అనుకూలమైన వ్యక్తలు.  మొత్తానికి బాబు- బీజేపీల బంధం రోజురోజుకి పెరుగుతుంది.  ఏమైనా మళ్లీ బాబు సీఎం అవ్వటానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎంతైనా ఎడారిలో సైతం  అవసరం అయితే  నీళ్లను  సంపాధించేంత ఓపిక తెలివితేటలు బాబుకు ఉన్నాయి.  బాబు చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా బాబు మళ్లీ సీఎం అవ్వొచ్చు.  ఎందుకంటే  ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై పాలనలో జరుగుతున్న లోపల పై  బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ  ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా బాబు ప్లాన్ చేసి.. అలాగే  తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పి..  అవ‌స‌రం మేర‌కు వారి చేత పార్టీ సిద్దాంతాలను  అమ‌లు చేసే విధంగా ముందుకు సాగితే.. బాబును ఆపటం ఇక కష్టమే.  ఇప్పటికే జగన్ ప్రభుత్వం పై  బాబు పదునైన ఆరోపణలను చేస్తూ.. తెలుగు తమ్ముళ్ళో  చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  వైసీపీ వంద రోజుల పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని..  ఈ వంద రోజుల పుణ్యమా అని,  ప్రజలందరూ   'వైకాపా ప్రభుత్వ బాధితులుగా  మిగిలారని  బాబు జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు.   


Chandrababu Naidu targets  YS Jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.