Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 8:10 pm IST

Menu &Sections

Search

చంద్రబాబుకు బాల్య నేస్తం షాక్ ...!!

చంద్రబాబుకు బాల్య నేస్తం షాక్ ...!!
చంద్రబాబుకు బాల్య నేస్తం షాక్ ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్రబాబుకు స్నేహితులు తక్కువ అంటారు. రాజకీయాల్లో కూడా ఆయనతో మొదటి నుంచి ఇప్పటివరకూ  ప్రయాణం చేసిన వారు తక్కువ. ఆ మధ్య చంద్రబాబు అసెంబ్లీలో నా బెస్ట్ ఫ్రెండ్ వైఎస్సార్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వైఎస్ ని ఎపుడూ శత్రువుగానే చూశారని తరువాత ఓ ఇంటర్వ్యూలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి దాన్ని  ఖండించారు.


ఇదిలా ఉండగా చంద్రబాబుతో పాటు స్కూల్లో చదువుకుని, రాజకీయాల్లో కూడా అయనతో కలసి పనిచేసి ఏకవచనంతో బాబుని పిలవగల చనువు ఉన్న నాయకుడు ఒకరు ఉన్నారు. ఆయనే  చిత్తూరు జిల్లా మాజీ మంత్రి శివప్రసాద్. ఆయన బాబు కలసి అరవై దశాబ్దంలో ఒకే స్కూల్లో చదువుకున్నారు. చనువు పెంచుకున్నారు. తరువాత శివప్రసాద్ డాక్టర్  కోర్స్ చదివేందుకు వెళ్తే బాబు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.


ఇక చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు. తరువాత కాలంలో ఎన్టీయార్ అల్లుడిగా టీడీపీలో చక్రం తిప్పారు. అపుడు తన సొంత జిల్లాలో తనతో పాటే చదువుకుని వైద్యునిగా మంచి పేరున్న వ్యక్తి. అలాగే నటుడుగా కూడా ప్రతిభను చూపిన డాక్టర్ శివప్రసాద్ ని రాజకీయాల్లోకి తెచ్చారు. అలా శివప్రసాద్ 1999 ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేసి బాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014, 2109 ఎన్నికల్లో ఆయన  చిత్తూరు  ఎంపీగా గెలిచారు.


ఆయన గెలుపునకు చంద్రబాబు కుప్పం నియోజకవర్గం ఓట్ల మెజారిటీ కలవడమే ప్రధాన కారణం. ఈసారి కుప్పంలో బాబు మెజారిటీ సగానికి సగం పడిపోవడంతో శివప్రసాద్ ఓటమి పాలు అయ్యారు. మొత్తానికి చూస్తే బాల్య స్నేహితుడిగా బాబుతో చదువుకుని అదే బాబు రాజకీయ బడి నుంచి ఓనమాలు దిద్దిన శివప్రసాద్ కన్నుమూత చంద్రబాబుకు ఓ విధంగా లోటుగానే చెప్పాలి.



chandrababu best frend sivaprasad dimise. ex mp sivaprasad talented artist
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ...జనసేన...టీడీపీ...అపుడే చుట్టాలైపోయారా..!!
జనసేన ర్యాలికి జేడీ వస్తారా...!?
దిల్ రాజు కాషాయం కప్పుకుంటారా...?
కాంగ్రెస్ ఎగ్టిట్...? షాకే మరి...!
దేవీశ్రీకి దెబ్బెస్తున్నారా...!
చంద్రబాబు అరెస్ట్...?
దూసుకువస్తున్న దగ్గుబాటి వారి రెండో వారసుడు...!!
ఆర్టీసీ సమ్మెపై కేసీయార్ రెచ్చిపోతారా...!?
నేడు బ్యాంకుల బంద్...!!
నేనే సీఎం...బాబు మార్క్ కామెడీ...!
మంత్రులకు జగన్ గట్టి వార్నింగ్ .. !?
డబ్బుకే జీ హుజూర్ ...?
సరిలేరు తరువాత కేజీఎఫ్ డైరెక్టర్ తోనే...!!
మళ్ళీ విశాఖను గుర్తుకు తెచ్చుకున్న పవన్...!
దాసరి పాత్రలో చిరంజీవి...!?
కేసీయార్ కి నమస్కారమేనా...!!
సినీ రంగానికి దూరం...రకుల్ సంచలనం....!!
సిక్కోలు సైకిల్ రిపేర్లకు బాబు ...!
జీ హుజూర్ ఎవరికో...!?
ఇంచార్జులే అసలైన మంత్రులా...!!
ఆ రెండూ గెలిస్తే....మోడీ మొండోడే...!!
పాక్ ముక్కచెక్కలే.. పక్కా ప్లాన్ రెడీ...!!
దీపావళికి ఒక్క తెలుగు సినిమా లేదే...!
జనసేనాని షాకింగ్ డెసిషన్...?
లైంగిక వేధింపులపై తమన్నా సంచలన కామెంట్స్...!!
అమిత్ షా తో జగన్...డేట్ ఫిక్స్...!!
ఈసారి సంక్రాంతి రేస్...ఢీ అంటే ఢీ...!!
ముఖ్యమంత్రిగా జగన్ని బోనులో నిలబెట్టాలట‌...!?
మళ్ళీ ముంబై తరహా ఉగ్ర దాడులు...?
వైసీపీ మైకులొచ్చేశాయి...!!
సీనియర్ హీరోయిన్ని వదలంటున్న నాగ్ ...!?
కాశ్మీర్లో భారీ రక్తపాతం..?
రష్మిక... ఆ హీరోకు షాక్ ఇస్తుందా..!!
మీడియా డాన్ ల కొమ్ములు విరుగుతాయా...!?
సీనియర్లకు షాక్ ఇస్తున్న హీరోయిన్లు...!!
దగ్గుబాటికి మరో షాక్...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.