Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:51 pm IST

Menu &Sections

Search

హోటళ్లలో బిర్యానీ తింటున్నారా ..? జాగ్రత్త...!

హోటళ్లలో బిర్యానీ తింటున్నారా ..? జాగ్రత్త...!
హోటళ్లలో బిర్యానీ తింటున్నారా ..? జాగ్రత్త...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఈ బిర్యానీకి ఎంతో మంచి పేరు ఉంది. కానీ కొందరు చేస్తున్న పనుల వలన ఆ గుర్తింపు, పేరు చెడిపోతుంది. కల్తీ నూనెలను వినియోగించి కుళ్లిన చికెన్, మటన్ తో హోటళ్లలో బిర్యానీ తయారు చేస్తూ ఉండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా హోటళ్లలో ఇదే పరిస్థితి ఉందని సమాచారం. మల్కాజ్ గిరిలోని ఒక హోటల్ లో కొన్ని రోజుల క్రితం కుళ్లిన మాంసం ఉపయోగిస్తున్నారని బయటపడింది. 
 
హైదరాబాద్ నగరంలోని యువత, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా హోటళ్లలోని ఆహారంపైనే ఆధారపడుతున్నారు. నగరంలోని చాలా మంది రోజులో ఏదో ఒక సమయంలో బయట ఆహారం తింటున్నారు. హైదరాబాద్ నగరంలో హోటల్ వ్యాపారంపై ఆధారపడి ఎందరో జీవనం సాగిస్తున్నారు. కానీ ఆహారం తయారీ విషయంలో శుచి, శుభ్రత పాటిస్తున్నారా, కల్తీ లేని వాటినే ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే హోటళ్లలో తినే ధైర్యం చేయరని చెబుతున్నారు వైద్యులు. 
 
అన్ని హోటళ్లు ఇలానే ఉంటాయని కాదు కానీ చాలా హోటళ్లలో మాత్రం ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కొన్ని హోటళ్లు వారం రోజులకు పైగా నిల్వ ఉన్న మాంసాన్ని వినియోగిస్తున్నారని సమాచారం. మల్కాజ్ గిరి ప్రాంతంలో మంచి పేరు ఉన్న ఒక హోటల్ లో తనిఖీలకు వెళ్లిన అధికారులకు బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం నుండి కుళ్లిన వాసన వస్తూ ఉండటంతో ఆ అధికారికి వాంతికి వచ్చిందని తెలుస్తుంది. 
 
పెద్ద పెద్ద హోటళ్లలో, రెస్టారెంట్లలో విక్రయించే ఆహారంలో కూడా ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని సమాచారం. కొన్ని హోటళ్లలో రుచి కోసం రసాయనాలతో కూడిన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు. రసాయనాలతో కూడిన ఆహారం తీసుకుంటే కేన్సర్, అల్సర్, ఊబకాయం, జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. 



hyderabad hotel biryani health problems
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ కు షాక్ ఇవ్వబోతున్న సమంత...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్..!
శివుడి ఆగ్రహం వలనే గోదావరి నదిలో బోటు ప్రమాదాలు...?
జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు...!
పేటీఎం కు 35 వేల రూపాయల ఫైన్.. ఎందుకంటే...?
మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రంలో మైనపు ఒత్తుల వెలుగులో పోలింగ్..!
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలు అప్పుడేనా..?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ ...!
ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!
జనవరి నుండి ఇళ్ల వద్దకే డీజిల్...!
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మరో ప్రమాదం...!
గ్రామ సచివాలయాలలో సున్నా మార్కులకు ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్...!
రీమేక్ సినిమాల్లో నటించని తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే...?
ఆ ముగ్గురిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్...?
జాన్సన్ బేబీ పౌడర్ గురించి షాకింగ్ న్యూస్..?
సాహో ఫలితంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్...!
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్...!
బాలికల పాఠశాలల్లో మగ టీచర్లు వద్దని ప్రభుత్వం సంచలన నిర్ణయం...!
రైలు ఆలస్యం... 451 మంది ప్రయాణికులకు పరిహారం...!
అభియోగాలు ఉన్నా పోలీస్ ఉద్యోగానికి అనర్హులే...!
దీపావళి ఆఫర్... 101 రూపాయలకే వివో స్మార్ట్ ఫోన్...!
మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల ప్రచారానికి తెర...!
హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ చేస్తున్న తొలి అమ్మాయి...!
ఇక తిప్పండ్రా తలలు చూస్తా.. ఇన్విజిలేటర్ల నిర్వాకం చూసి షాక్!
సాగర్ ఎడమ కాల్వలో కారు ఆచూకీ లభ్యం...!
ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య...!
ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్...!
కేసీఆర్ హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా....?
మరో హామీ అమలు దిశగా జగన్... అగ్రి గోల్డ్ బాధితులకు 265 కోట్ల రూపాయలు విడుదల..!
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్...!
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చల్లేవా...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..?
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారు జాగ్రత్త...!
కల్కి ఆశ్రమంలో డ్రగ్స్ వ్యవహారం....?
ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అయిన హైకోర్టు...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.