Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 1:56 am IST

Menu &Sections

Search

ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?

ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారీ విజయంతో మోదీ - షా ద్వయం  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావాలని ఈ ద్వయం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా హుజూర్‌నగర్‌లో ఎన్నికల్లో బీజేపీ పావులు కదుపుతోంది. హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమంటోంది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూశాక.. తమ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.  ఎలాగూ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు.. బీజేపీని గుర్తించారని కషాయ నేతలు భావిస్తున్నారు.  దీనికి కారణం ఇటివల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిచుకోవటమే.  ముఖ్యంగా నిజామాబాద్ స్థానం నుండి సీఎం కేసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత ఓటమి పాలు కావడంతో తెలంగాణలో  టీఆర్ఎస్‌ బలం రోజులు గడిచేకొద్దీ తగ్గిపోతుందని అనిపిస్తోంది. పైగా  రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన  కూడా ప్రజల్లో కనిపిస్తోంది.  అందుకే కేసీఆర్ ప్రభుత్వం  విషయంలో బీజేపీ  కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. కేంద్రం నుండి సరైన సాయం అందించకుండా... కేసీఆర్  అడిగిన నిధులను ఇవ్వకుండా.. కేసీఆర్ కి  కనీస సపోర్ట్ కూడా చెయ్యకుండా ప్రతి విషయంలో అడ్డు తగులుతుంది.  మొత్తానికి తెలంగాణలో బీజేపీ బలం బలగం పెంచటానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తోన్న బీజేపీ అగ్ర నాయకత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పని చెయ్యటానికి రంగం సిద్ధం చేసుకుంది.  


ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచే..  బీజేపీ అగ్రనాయకత్వం  ఏపీలో తమ పార్టీ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని..  అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో  కేవలం ఒకే ఒక్క సీటు కూడా గెలవకపోయినా  ఏపీలో వేగంగా బలం పెంచుకోవటానికి బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైతే  తెలంగాణలోని  జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో  ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని బలం పెంచుకున్నారో..  ఏపీలో కూడా అలాగే  వేగంగా బలం పెంచుకుంటారట.  ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, సురేష్ రెడ్డి, బోడ జనార్దన్ లాంటి వాళ్ళను  బీజేపీలో చేర్చుకున్నారు. అలాగే  కొంతమంది కాంగ్రెస్ నాయకుల కోసం పావులు కదుపుతుంది. అలాగే  రానున్న రోజుల్లో  తెరాస నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బడా నాయకులతోనే బీజేపీ అగ్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే  ఇప్పట్లో  తెరాస నుంచి వలసలు లేకుండా.. ఎన్నికల సంవత్సరం ఉంది అనగా ఒక్కసారిగా తెరాస ను  కేసీఆర్ ను దెబ్బ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి బీజేపీని ఎలా అడ్డుకుంటారో  చూడాలి. 


BJP party takes steps to grow in Telangana state 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.