Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 3:31 am IST

Menu &Sections

Search

టుడు టాప్ టెన్ న్యూస్ 10AM

టుడు టాప్ టెన్ న్యూస్ 10AM
టుడు టాప్ టెన్ న్యూస్ 10AM
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1.  జగన్ కు డాక్టర్ల షాక్ తప్పదా ?
జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ డాక్టర్ల షాక్ తప్పదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును బ్యాన్ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బ్యాన్ చేసే  దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kOmDft


2.  జగన్, కేసీఆర్ భేటీలో ప్రధానాంశాలు ఇవే...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి భేటీ కానున్నారు . అయితే రాష్ట్ర విభజన లో కొన్ని అంశాలు  ఇప్పుడి  వరకు పరిష్కారం కానందున వాటిపై చర్చించేందుకే జగన్ కెసిఆర్ తో  భేటీ అవ్వనున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m8MKxC


3.  హౌడీ మోడీ వెనుక రహస్యం ఇదేనా?
టెక్సాస్ లోని హ్యూస్టన్ లో హౌడీ మోడీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతంగా జరగడానికి ప్రధాన కారణం హ్యూస్టన్ ఫోరమ్ సభ్యులే అని చెప్పాలి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mnBYDV


4.  సీమ బిడ్డగా జగన్ చారిత్రాత్మక నిర్ణయం...!!
జగన్ సీఎం అయ్యాక చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో వెనకబడిన ప్రాంతాల విషయంలో అభివ్రుధ్ధి చేసేందుకు ఆయన ద్రుష్టి పెట్టారు. తాను సీమ నుంచి వచ్చానన్న ఆలోచనలతో జగన్ ఆ ప్రాంతం రుణం తీర్చుకునేందుకు కూడా కొన్ని నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m46vGV


5.  కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదు ? : కేసీఆర్‌- రేవంత్ లెటర్ వార్..?
తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్ నియామక పరీక్షలకు అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు లెటర్ రాశారు. మెరిట్‌ అభ్యర్దుల జాబితాను , వారికి కటాఫ్‌ మార్కులు విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kZGesV


6.  మంత్రి ఇంట్లోనే చోరీ.. సామాన్యులకు ఏది దారి..!!
దేశంలో దొంగలు పడ్డారు.. ఇది ఒకప్పుడు వచ్చిన సినిమా టైటిల్.  ఆ సినిమాలో అవినీతి రాజకీయం గురించి చూపించారు.  ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి జరుగుతూనే ఉన్నది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m8xDEp


7.  బతుకమ్మ చీరల పంపిణీ అక్కడ జరగదు... ఎందుకంటే..?
తెలంగాణ ఆడపడుచులు పండుగ రోజు కొత్త చీరలు కట్టుకోవాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కి శ్రీకారం చుట్టుంది. ఈ ఈ క్రమంలోనే ఈ ఏడు బతుకమ్మ చీరల పంపిణీ కి సర్వం సిద్ధం చేస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mpezC1


8.  ఇకపై 10 కాదు.. 11 అంకెలు కనిపిస్తాయట..!!
సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే పది నెంబర్లు ఉంటాయి.  దేశానికీ సంబంధించిన కోడ్ ఉంటుంది.  లోకల్ లో ఉండే కోడ్ టైపు చేయాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kZGnwt


9.  అమరావతి మీద జగన్ ప్లాన్ ఇదీ...!
ఏపీలో ఇపుడు మరో మారు అమరావతి రాజధాని విషయంలో చర్చ సాగుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనల మూలంగా మరుగున పడిన అమరావతి రాజధాని మరోమరు తెరపైకి వస్తోంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mmEfiG


10.  అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
టీడీపీ పార్టీలో ముఖ్యమైన ఫైర్ బ్రాండ్ సోమిరెడ్డి చంద్రశేఖర్ అప్పట్లో జగన్ మీద బాగా రెచ్చిపోయేవారు. ఇప్పుడేమో సైలెంట్ అయిపోయారు.  అయితే టీడీపీ ఫైర్ బ్రాండ్ సోమిరెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kNuPfYap politics 2019;telangana politics;tollywoo movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.