1.  ఆ విషయంపై చర్చకు దమ్ముందా ? చంద్రబాబుకు వైసీపీ సవాల్..?
వందరోజులు దాటిన జగన్ పాలనపై టీడీపీ నేతలు దాడి ముమ్మరం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీక్ అంశంపై టీడీపీ నేతలు వైసీపీ సర్కారును ఎండగడుతున్నారు. ఆదివారం చంద్రబాబు జగన్ కు ఈ అంశంపై లేఖరాశారు. విమర్శలు గుప్పించారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mw1045


2. కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం...!
కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2l0GZ59


3.  హ‌బ్బ‌.. బాబోరి భ‌యంక‌ర పోరాటం.. రీజ‌న్ పిచ్చ కామెడీయే
హ‌బ్బ‌.. చంద్ర‌బాబు గారు ఎంత మారిపోయారో! హ‌బ్బ‌బ్బ‌.. చంద్ర‌బాబుగారిలో ఎంత నిజాయితీ క‌నిపిస్తోందో ! ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై పేలుతున్న స‌టైర్లు ఇవి!! వెయ్యిరూపాయ‌ల‌కే మూడు ఫోన్లు.. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m2VVQk


4.  టిడిపికి మరో పెద్ద షాక్.. అయన కూడా పార్టీని వీడుతున్నారా ?
2014లో తెలుగుదేశం పార్టీ సడెన్ గా ఓ వ్యక్తిని తెరమీదకు తీసుకొచ్చింది.  పార్టీలో ఎమ్మెల్సీని చేసింది అక్కడితో ఆగకుండా ఆయనకు మినిస్ట్రీ పదవి ఇచ్చింది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m2W2LK


5.  కాంగ్రెస్ లో మొదలైన జగన్ టెన్షన్
తనను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ను ఓ చూపు చూడాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తన ప్రమేయం లేకుండానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తనకు తానే ఘోరీ కట్టేసుకుంది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kqDGno


6.  చంద్రబాబుకు మూడు రోజులే డెడ్ లైన్
కరకట్ట మీద నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని ఖాళీ చేయటానికి చంద్రబాబునాయుడుకు మిగిలింది మూడు రోజులే డెడ్ లైన్. కరకట్ట మీద లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన గెస్ట హౌస్ లో చంద్రబాబు నివాసముంటున్న విషయం అందరకీ తెలిసిందే.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2m1e6pJ


7. కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం...!
కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. అక్రమ కట్టడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2l0GZ59


8.  మోడీ సమయానికి వచ్చినా... ట్రంప్ ఆలస్యంగా వచ్చారు.. ఎందుకంటే..!!
టెక్సాస్ లోని హ్యూస్టన్ లో ఎన్ఆర్జీ స్టేడియంలో ప్రవాస భారతీయులు హౌడీమోడీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి 20దేశాల నుంచి 48 యూఎస్ రాష్ట్రాల నుంచి దాదాపు 50వేలమంది ప్రజలు హాజరయ్యారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kNTDEC


9.  కౌన్‌బ‌నేగా ముఖ్య‌మంత్రి...ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న ఈ రెండు రాష్ట్రాల ఎన్నిక‌లు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు తెర‌ప‌డింది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2l0HFYf


10.  భారత మాజీ టెస్టు ఓపెనర్ మృతి...
1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్‌గా సేవలందించిన భారత మాజీ క్రికెటర్‌,ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మాధవ్‌ ఆప్టే(86) కన్నుమూశారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kZShX9


మరింత సమాచారం తెలుసుకోండి: