Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:42 am IST

Menu &Sections

Search

బస్సు డ్రైవర్ కి గుండెపోటు... ప్రాణాలు పోతున్న.. !

బస్సు డ్రైవర్ కి గుండెపోటు... ప్రాణాలు పోతున్న.. !
బస్సు డ్రైవర్ కి గుండెపోటు... ప్రాణాలు పోతున్న.. !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

డ్రైవర్ ఎంత గొప్ప వాడు అంటే తన ప్రాణాలనే కాదు తను నడుపుతున్న వాహనంలో ఉన్న అందరి ప్రాణాలను కాపాడుతుంటారు . ఎక్కడైకైనా  జర్నీకి వెళ్లాలనుకుంటే బస్సులను ట్రైన్, విమానంలో  వెళ్లాలి. దేంట్లో  వెళ్లాలన్న మనం వెళుతున్న వాహనానికి  డ్రైవర్ మాత్రం కంపల్సరి. మనందరి ప్రాణాలని డ్రైవర్  చేతిలో పెట్టి మన నిశ్చింతగా ఉంటాం . మనిషి ప్రాణం విషయంలో దేవుడైన నమ్ముతాడో  లేదో తెలియదు కానీ.... మనం ప్రయాణిస్తున్న వాహనాన్ని నడిపే డ్రైవర్ ని మాత్రం బాగా నమ్ముతారు. అయితే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది డ్రైవర్ల తమ ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తారు. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను తమ బాధ్యతగా తీసుకుంటారు కొంత మంది డ్రైవర్లు. అయితే డ్రైవర్లు తమ ప్రాణాలు పోతున్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇప్పుడు  జరిగిన సంఘటన కూడా అలాంటిదే. 

 

 బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు సాఫీగా  ప్రయాణం సాగుతుంది . అకస్మాత్తుగా ఆ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో తన ప్రాణాలు పోతున్నాయి అని తెలిసినా ప్రయాణికుల ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడ్డాడు ఆ డ్రైవర్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో   చోటుచేసుకుంది. ధనజోడు   నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చాలా మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బస్సు అక్కవరం దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్ జోగేందర్ శెట్టి  చ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా తన ప్రాణాలను లెక్క చేయలేదు డ్రైవర్. ఓ వైపు గుండెపోటు వచ్చినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడే ప్రాణాలు విడిచారు. 

 

 

 దీంతో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినప్పటికీ ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు  అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ ప్రయాణికులను  ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ కి  గుండెపోటు వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ   ప్రాణాలను కాపాడి డ్రైవర్  ప్రాణాలను కోల్పోయాడని ... డ్రైవర్ కారణంగానే తమ ప్రాణాలకు ముప్పు తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

heartettacktobusdriver
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పును కేసీఆర్ లైట్ తీసుకున్నారా... ఇక చర్చలు లేనట్టేనా.?
బంద్ గింద్ జాన్తా నై... బస్సులు నడపండి... అధికారులకు కేసీఆర్ ఆదేశం
ఇక నుంచి టీ తాగి కప్పు తినెయ్యొచ్చు... హైదరాబాద్ లో సరికొత్త టీ కప్పులు
కార్మికుల సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్ నీకు సీఎం పదవి అవసరమా: రేవంత్ రెడ్డి
కేసీఆర్ తాత... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి... మా బడులు తెరిపించండి
సీఎం జగన్ కి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే...
ఇప్పటికైనా హరీష్ మౌనం వీడి ప్రజాక్షేత్రంలోకి రావాలి :అశ్వద్ధామ రెడ్డి
తొలిసారి ద్విపాత్రాభినయంలో రామ్.. అభిమానులకి డబుల్ ఎనర్జీ ఇస్తాడా.?
ఓ మహిళపై లైంగిక దాడి చేసిన తాత్కాలిక డ్రైవర్...
ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు ... రేపు ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపాలని ఆదేశం
కేసీఆర్ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్... సమ్మె విషయంలో ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్న
రేపే తెలంగాణ బంద్... ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు... హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ
గూగుల్ పే వాడుతున్నారా... అయితే జర పైలం
జలుబు ఉందని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు గాల్లో కలిపేసిన వైద్యులు...
ఏపీ రాజధాని మార్పు పై మంత్రి బొత్స షాకింగ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ సభ రద్దు కావటానికి వర్షం కారణం కాదు...అసలు కారణం.?
ఆ విషయం ముస్లిం లకి ముందే తెలుసు... అయోధ్య వివాదం పై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే జరిగేది అదే : కోదండ రామ్
సీఎం పదవి ఎవ్వరికి శాశ్వతం కాదని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి
మంచు మనోజ్ తన భిమానులకి ఎమోషనల్ లెటర్...షాక్ లో అభిమానులు
ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందంటున్న కాజల్ పాపా.?
ఈ నెల 19 నుండి ఓలా, ఉబెర్ జేఏసీ సమ్మె... డిమాండ్స్ ఇవే
ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు... పోలీసులకి విద్యార్థులకి తోపూసలాట
పూజ హిగ్డే చిత్రానికి కేంద్ర మంత్రి ప్రచారం... సంతోషంలో చిత్ర బృందం
బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో తెలుసా..? ఆ పేరు బాగా వైరల్ అవుతుంది
ఈ సారి ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ మాదే... అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ధోని భవితవ్యం పై స్పందించిన గంగూలీ
హాయిగా బీరు తాగి... సినిమా చూసి ఆ తర్వాత పాడు పని మొదలు పెడతారు ఆ ముగ్గురు.?
ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్... చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న కేసీఆర్
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం... 35 మంది మృతి
రాష్ట్రంలోని రోడ్లన్నీ హేమమాలిని బుగ్గల్లా మారుస్తాం... మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాజుగారి గది3 కథ వింటుంటే చాలా సార్లు భయపడ్డాను... ఇక సినిమా చూసే ప్రేక్షకులు..?
మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామంటూ కోట్లు కాజేశారు... తర్వాత బాధితులు ఏం చేసారో తెలుసా.?
చిరంజీవి, కొరటాల శివ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
తనను ఒక్క సెకండ్ కూడా టీవీలో చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్
మెగా బ్రదర్ నాగబాబు కోరిక ఈసారైనా తీరనుందా.?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.