కొంత మంది కాముకులు వుంటారు,ఆడవాళ్ళు కనిపిస్తే ఐస్ క్రీం లా చప్పరించాలనేంతగా కోరికతో చూస్తుంటారు.మరి అలాంటి వారి తల్లి కూడా ఈ ఆడదే కదా,వాళ్ల తోబుట్టువులు కూడా ఆడవారే కదా అనే ఆలోచనే వుండదు.అది వారి మానసిక దౌర్భల్యము కావచ్చూ,లేదా వారి పెంపకంలో లోపము కావచ్చూ తెలియదు.పైకి ఏమితెలియని అమాయకుల్లా కనిపిస్తారు.లోలోన మాత్రం క్రిమినల్ ఆలోచనలతో బ్రతుకుతారు.ఇలాంటి వారు పెళ్లిచేసుకుంటే వచ్చే ఆవిడకి బ్రతికుండగానే నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తుంది కావచ్చూ.ఇక ఒకడు మగాడు అని చెప్పుకునే తేడగాడు ప్రేమ పేరుతో అమ్మాయికి వలవేసి ముగ్గులోకి లాగి వారితో తన కామవాంచను తీర్చుకున్నాడట. కాని వాడికి అసలు ఆయుధమేలేదని కనిపెట్టిన ఆమె అసలు నిజం తెలిసి కోర్టుకెక్కిందట.



ఇక విషయానికి వస్తే బ్రిటన్‌లో ఓ మోసగాడు ఇద్దరు మహిళలకు నరకం చూపించాడట.శృంగారం పేరుతో రాచిరంపాన పెట్టాడట.తనకు పురుషాంగం లేదన్న సంగతి దాచిపెట్టి వారితో సెక్స్ డ్రామా ఆడాడట.లేటుగా ఐనా  నిజం బయటపడ్డంతో రేపోమాపో జైలుపాలు కానున్నాడట..ఎడిన్‌బర్గ్‌కు చెందిన డెలక్రూజ్ అనే 35 ఏళ్ల వ్యక్తి 2013లో ఒక మహిళతో, ప్రేమయాణం సాగించాడు.చూడ్డానికి చక్కగా ఉండడంతో అమ్మాయిలు అతణ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాక.పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనాలని నిర్ణయించుకుని పడగదిలోకి వెళ్లారట.అయితే అతడు ఎప్పుడూ బెడ్ రూంలో నగ్నంగా కనిపించేవాడు కాదట.ఇక సంభోగ సమయంలో పట్టుబట్టి మరీ లైట్లు ఆర్పేసేవాడట.. కాని అసలు పనిని దర్జాగా కానిచ్చేవాడట.అతని జోరుని చూసిన వారు అది సహజ శృంగారమేనని,భ్రమ పడేవారట.



కానీ ఆ సమయంలో భరించరాని నొప్పి,తర్వాత తీవ్ర గాయాలు కావడంతో అతడు మొరటు మనిషి అని అనుకున్నారట.ఇదే అవస్ద పదే పదే రిపీట్ అవడంతో అనుమానం వచ్చింది.అతని మొదట ప్రేయసి..నిఘాపెట్టి అసలు విషయం కనుక్కుని పోలీసులకు ఫర్యాదు చేసింది.తర్వాత డెలక్రూజ్ రెండో యువతితో ప్రేమ కథ నడిపాడు.ఆమె కూడా నరకం అనుభవంలోకి రావడంతో పోలీసులకు ఉప్పందించింది.పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి దర్యాప్తు జరపగా విషయం బయటపడింది.తాను ఓ గట్టి పరికరాన్ని నడుముకు తగిలించుకుని దానితో సెక్స్ చేసే వాడినని,ఆ సంగతి తెలియకుండా లైట్లు ఆర్పేసేవాడినని అతడు ఒప్పుకున్నాడు.అమ్మాయిలను మోసం చేసినందుకు కోర్టు అతణ్ని దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసిందట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: