జన్మనిచ్చేది దేవుడైతే.. పునర్జన్మ ఇచ్చేది వైద్యుడు.. ప్రజలు వైద్యులను దేవుళ్లా చూస్తున్నారు.. సమాజంలో ఆ గౌరవం ఒక వైద్యులకే ఉంది. కానీ ఆ వైద్యులకే చెడ్డ పేరు తీసుకొచ్చారు ఈ నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు. మా బిడ్డకు ప్రాణం పోయండి అంటూ పసికందుని ఆసుపత్రికి తీసుకువస్తే వారిపై దుష్టప్రయోగాలు చేస్తున్నారు ఈ నీలోఫర్ ఆసుపత్రి డాక్టర్లు.             


కళ్యాణ్ రామ్ సినిమా హరే రామ్ సినిమాలో ఎలా అయితే జరిగిందో అదే ఘటన ఇక్కడ రిపీట్ అయ్యింది. పిల్లలపై ఫార్మసీ కంపెనీలలో వచ్చే కొత్త మందులను నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చే పసికందులపై ప్రయోగాలు చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వీరి క్లినికల్ ట్రైల్స్ ఉంటున్నాయి. ఆరోగ్యం బాగుంటే రెండు సార్లు లేదా ఒకసారి వారిపై ప్రయోగాలు చేస్తున్నారట.               


అసలు ఇవి చూస్తుంటే వీళ్ళు డాక్టర్లు అని అనిపిస్తుందా ? అసలు మనుషుల వీళ్ళు. ఎక్కడైనా వైద్యుడు ప్రాణం పోస్తాడు ప్రేయోగం చేసి చంపాడు. కాసుల కోసం ఎంతకైనా తెగిస్తారు అనడానికి వీరే నిదర్శనం. ఇలాంటి వారిని ఎం చెయ్యాలి. అదే నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు వైద్య దెయ్యాలు గొడవ పడటంతో ఈ వ్యవహారం బయటపడింది.                 


ఇంత దుర్మార్గపు వైద్యాన్ని ఎక్కడ చూసి ఉండం. సినిమాలలో చూస్తేనే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నీచ డాక్టర్లను ఎలా శిక్షించాలి.                 


మరింత సమాచారం తెలుసుకోండి: