దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది అంటే... స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అని చెప్పచు. ఈ ఎస్‌బీఐ ఇప్పుడు తన కస్టమర్లకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది. దసరా పండుగా సందర్బంగా అతి తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేధికగా వెల్లడించింది. ఈ ఆఫర్ తో కస్టమర్స్ అతి తక్కువ వడ్డీ ధరకు హోమ్ లోన్ పొందచ్చు.             


వివరాల్లోకి వెళ్తే.. మధ్య తరగతి ప్రజలు సొంత ఇంటి కళను సాకారం చేసుకునేందుకు ఏస్బిఐ సహకారం అందిస్తుంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు విధానంలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఈ రుణాలు అన్ని అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ట్విట్ చేసింది.                              


దింతో పండుగా సీజన్ లో హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునే వారికీ ఇది గుడ్ న్యూస్. మరి ఇల్లు కొనాలి అనుకునే వారు డైరెక్టుగా బ్యాంకుకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ హోమ్ లోన్ రుణాలు అక్టోబర్ 1 నుండి అందుబాటులోకి రానున్నాయి.                                          
  
                                           


మరింత సమాచారం తెలుసుకోండి: