ఈ మద్య ఆడవాళ్ళు ఎలా తయారయ్యారంటే బొత్తిగా సిగ్గును తీసి డీఫ్రిజ్‌లో పెట్టినట్లున్నారు.ఒంటిమీద బట్టలు కూడ బరువవు తున్నాయి కావచ్చు.రానురాను వాటి కొలతలు తగ్గిస్తున్నారు.వంటగదిలో వాడే పొట్టి బట్టలను వొంటికి చుట్టుకుని తిరుగుతు న్నారు.ఇక ఎంతగా సిగ్గు విడిచినా నడి రోడ్డుపై దుస్తులు విప్పేసి తిరిగే సాహసం ఎవరైనా చేయగలరా? చేయలేరు కాని ఇక్కడ ఓ మహిళ అంత పని చేసి అక్కడున్న వారికి  ఫ్రీ షో చూపించిందట.అందరు చూస్తుండగా దుస్తులు విప్పేసి నగ్నంగా తిరిగి షాకిచ్చిందట..



అమెరికాలోని టేనస్సీ రాజధాని నాష్విల్లెలో ప్రిన్సెస్ డెనిసే డే అనే 35 ఏళ్ల మహిళ పట్టపగలు ఇంతటి అందమైన ఘనకార్యాన్ని చేసిందట.ఇక్కడ జరిగే తతంగాన్ని అందరు నోరెళ్లబెట్టి చూస్తుండంగా అందులో ఉన్న ఓబుద్ధిమంతుడు పోలీసులకు సమాచారం అందించాడట.ఈ సమాచారం తెలియగానే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని, బహిరంగ ప్రదేశంలో న్యూడ్ న్యూసెన్స్ చేయడం నేరం అని తెలియదా.మరి ఎందుకలా చేశావని అడిగిన పోలీసులకు ఆమె తిక్క తిక్కగా సమాధానం ఇచ్చిందట.ఆ సమాధానంలో వాతావరణం చాలా వేడిగా ఉందని,ఉక్కపోత తట్టుకోలేక దుస్తులు విప్పేశానని చెప్పిందట.ఇక్కడ ఉన్న తన ఫ్రెండ్‌ను కలిసేందుకు బయటకు వచ్చానని,కాని వేడి ఎక్కువగా ఉండటం వల్ల తిరిగి ఇంటికి బయల్దేరానని తెలిపిందట.



వేడెక్కువైతే ఏసి వేసుకొని పడుకోవాలి కాని బట్టలు విప్పి బజార్ల తిరగమని చెప్పారా అంటూ పోలీసులు ఆమెపై‘బహిరంగ ప్రాంతంలో అసభ్యకర ప్రవర్తన’కింద కేసు నమోదు చేసారట..ఇక ఆమె ఇలా ప్రవర్తించిన సమయంలో మద్యం తాగలేదని, సాధారణ స్థితిలోనే ఉండి ఆమె నగ్నంగా తిరిగిందని పోలీసులు తెలిపారు.ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉందట.చూసారా. ఇప్పటికే బట్టలు బరువై కరువవుతున్న సమయంలో ఉన్న బట్టలు కాపాడుకో లేక అవి కూడ ఎందుకని తిరిగే ఇలాంటి వాళ్ళను చూసిన ఏ మగపురుగైనా తిన్నగా ఉంటుందా చెప్పండి.ఈ పాటికే ఈ బొమ్మను పళ్లూడిన ముసలోడు సైతం చూసిన బోసినోరు తెరచి కారే సొల్లును చేతితో తుడుచుకుంటారు..



మరింత సమాచారం తెలుసుకోండి: