ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే వైయస్ఆర్.సిపి ప్రభుత్వలక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.గాంధీజీ 150 జయంతి.. అహింసా, సత్యాగ్రహం, ప్రపంచ   విలేజ్ పెరిషేస్..ఇండియా విల్ పెరిష్.. గ్రామాల అభివృధ్ధే దేశాభివృద్ధి అని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడు జరగనది ఇక్కడే అంకురార్ఫణ.. ప్రతి గడపకు పాలన తీసుకువెళ్లాలన్నదే తమ ప్రధాన ద్యేయమన్నారు. ప్రతీ 2వేల మందికి 10,12 ఉద్యోగాలు కల్పించాలన్నది చెప్పారు. ప్రతి గ్రామంలో వార్డులో 1 వాలంటీర్,  1585 13640 44198 మంది సిబ్బంది నియమించడం రికార్డు అన్నారు. ఇది.ఒక చరిత్ర సీఎం జగన్ చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో 4 నెలల్లో 44,198 ఉద్యోగాలు ఎవ్వడమన్నదే మరో రికార్డు అని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా 35  శాఖలకు సంబంధించిన 500 రకాల సంక్షేమ పనులు అమలు కేయనున్నట్టు తెలిపారు. 


ప్రభుత్వం ధృవీకరించిన తరువాతే రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు పంపిణీ అవుతాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 
ఇందుకు గ్రామ సచివాలయాల ప్రక్కనే ప్రత్యేక షాపు ఏర్పాటు. చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ జనవరి 1వ తేదీ నుండి క్రొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 3 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పూర్తి స్ధాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జనవరి 26 నుండి అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 500 సేవలు, పారదర్శకంగా అందించాలనేది లక్ష్యం, అక్టోబర్ నెల చివరికల్లా పూర్తిస్థాయిలో మౌళిక వసతులను కల్పిస్తామని చెప్పారు. జనవరి నాటికి 35 శాఖలకు, సంబంధించిన 500 సేవల ప్రారంభమవుతాయి చెప్పారు. వాలంటీర్ కు స్మార్ట్ ఫోన్, ఆ ఇంటికి పెద్ద కొడుకుగా, ఉంటాడు ఎక్కడా అవినీతికి తావు లేకుండా వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు.




శాఖలు, ప్రభుత్వ పధకాలు, సచివాలయాల పక్కనే నాఖ్యమైన ఎరువులు, విత్తనాలు, అన్ని వ్యవసాయ అవసరాలి తీర్చే విధంగా షాపు మరో షాపులో పనిముట్లు, ట్రాక్టర్లను అందుబాటులోకి తేస్తామన్నారు. ప్రతీ అవసరం ఇంటికే వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.  డిశంబర్ నాటికి పూర్తి స్థాయిలో సిధ్ధం చేస్తామని చెప్పారు. జనవరి నుంచి కొత్త రేషన్, కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.  ఎటువంటి సేవలైనా 72 గంటల్లో ఇంటికి వస్తాయని చెప్పారు. ఇవన్ని రాజ్యాధికారం కోసం వాళ్లని పాలించడం కోసం కాదు, మనం సేవకులు కాబట్టి చేయాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం చేసిన తప్పును మనం చేయకూడదన్నారు. 1902, టోల్ ఫ్రీ ఎవరు ఏ తప్పు చేసినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు,ప్రస్తుతం స్కూల్ ఫోటోలు తీయండి.. వచ్చే మూడేళ్లలో పరిస్థితి మారుస్తాం, నాడు నేడు అని చేసి చూపేలా పరిస్థితిలో మార్పు తీసుకువస్తామన్నారు. 45 వేల స్కూల్స్ లో ఏడాదికి 15 స్కూల్స్ అభివృద్ధి చేసి మూడేళ్లురో మారుస్తాం,ఇదే విధంగా హాస్పిటల్స్. కూడా మారతాయి.. కేవలం మూడేళ్లు టైం ఇవ్వండని సీఎం జగన్ కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: