ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చందిన చీరాల నియోజకవర్గంలో కొత్తపాలెం - కొత్తపేటల్లో నూతనంగా ఏర్పాటు అయిన గ్రామ సచివాలయాలను చీరాల  మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఆయన అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా కూడా పని చేశారు. ఉంటే ఉన్నారు.. అయితే అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నా వచ్చు తప్ప   కానీ - ఆయన ప్రారంభించడం ఏమిటి? అనేదే అసలు సిసిలినా  ప్రశ్నగా మారింది.


చీరాల నియోజకవర్గంలో  ఇటీవలి ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్  గెలవలేకపోయారు . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి గట్టిగా ఉన్న సమయంలో కూడా - జగన్ హవాలో కూడా చీరాల్లో ఆమంచి గెలవలేకపోయారు. అంతకు ముందు ఎన్నికల్లో ఇండిపెండెంట్  గానే గెలిచినా ఆమంచి.. ఈ సారి జగన్ హవా ఉన్నా విజయం సాధించలేక పోయాడు. ఆమంచి స్థానంలో వేరే ఎవరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా..వాళ్ళు గెలిసేనావారు అని స్థానికులు అంటున్నారు.


ఆమంచిని పార్టీలోకి చేర్చుకుని వైఎస్ జగన్ పెద్ద  పొరపాటే చేశారని అంటున్నారు అందరు. అంత వరకూ ఇన్ చార్జిగా  ఉండిన వ్యక్తిని పోటీ చేయించి ఉంటే.. సులువుగా విజయం సాధించేవాడు - ఆమంచికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఉంటే అక్కడ వైసీపీ జెండా పాతేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇప్పటికి. అలా పార్టీ హవాలో కూడా ప్రజల చేత తిరస్కరణ పొందిన ఆమంచి కృష్ణమోహన్ ఇలా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి.


ఇది మరింత విసుగు, వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇలా అధికార పార్టీకి చెందిన ఓడిపోయిన వ్యక్తి అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించేయడం చాల విడ్డూరంగా ఉందని పలు విశ్లేషకులు అంటున్నారు. ఓడిపోయిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్కొనడం  తగ్గించుకుంటే మంచిదని చురకలు అంటిస్తూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: