ప్రస్తుతం తెలంగాణలో ఉప ఎన్నికలు ఒక పెద్ద సంచలనం చేస్తుంది.నవంబర్ 21 న ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అని అందరికి తెలిసిందే కాదా. ఒక వైపు కెసిఆర్ మీద చాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక బుధవారం కోటమిరెడ్డి కెసిఆర్ కి భయం మొదలు అయంది అని ఆరోపణలు జరిగాయి.తెలంగాణలో  జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు చాలా రసవత్తరంగా మారిపోయింది. అయితే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హూజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

 అయితే అతను గతంలో నల్గొండ నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయ్యింది. అయితే కాంగ్రెస్ గెలుచుకున్న స్థానం కాబట్టి అటు కాంగ్రెస్, అధికారంలో ఉన్న టీఅర్ఎస్ రెండు ఈ స్థానం కోసం పోటీ బరిలో నిలపడి పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి బరిలో ఉండగా, టీఆర్ఎస్ నుంచి గత ఎన్నికలలో ఉత్తమ్ చేతుల్లో ఓడిన సైది రెడ్డినే ఈ సారి కూడా బరిలో నిలపడ్డారు.

అయితే ఇప్పటికే ఇక్కడ అన్ని పార్టీలు నియోజకవర్గంలో ప్రచారాలను కూడా చాల ముమ్మరం చేయడం కూడా తెల్సుతుంది. అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడించడానికి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని మొత్తం రంగంలోకి పంపారని, అది చాలక సీపీఐతో కూడా పొత్తు పెట్టుకుందని అన్నారు. అయితే టీఆర్ఎస్ ఓటమి కేసీఆర్‌కి ముందుగానే అర్ధమయ్యిందని అందుకే ఇన్ని పాట్లు పడుతున్నారని అందరు అనుకుంటున్నారు.

అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగినా టీఆర్ఎస్ ఓటమి ఖాయమని అన్నారు భట్టి విక్రమార్క.ఇక ఈ బరిలో ఏవరు ఓటమి సాధిస్తారో చూడాలి మరి. టీఆర్ఎస్ పార్టీ ఓటమి రావాలంటే తెలంగాణ ప్రజల సహకారం అవసరం కెసిఆర్ సర్కారుకి.


మరింత సమాచారం తెలుసుకోండి: