Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 1:55 am IST

Menu &Sections

Search

మెగాస్టార్ - కొరటాల సినిమాకి అతనే ఫిక్స్ !

మెగాస్టార్ - కొరటాల సినిమాకి అతనే ఫిక్స్ !
మెగాస్టార్ - కొరటాల సినిమాకి అతనే ఫిక్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొరటాల శివ  - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా  స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. ఇక ఈ సినిమాకి  టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కొర‌టాల త‌న సెంటిమెంట్‌ ను  బ్రేక్ చేస్తున్నాడని..   కొర‌టాల మొదటి సినిమా  'మిర్చి' నుండి..  ఆ తరువాత కొరటాల తీసిన   శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, మ‌హ‌ర్షి చిత్రాలకు మ్యూజిక్ అందించిన  దేవిశ్రీ ప్ర‌సాద్ ను కాదని,   సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేదిని మెగాస్టార్ తో చేయబోయే సినిమాకి  సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడని ఇటీవలే మీడియాలో బాగా వార్తలు వచ్చాయి.  కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాదే  సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నట్లు  తెలుస్తోంది.

 ఇక ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారట.  ఈ సినిమాలో మెగాస్టార్  సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని  సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ  మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను  తయారు చేసారట.   ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా   సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన   ‘సైరా నరసింహా రెడ్డి’  చిత్రం అద్భుతమైన  పాజిటివ్‌ టాక్‌ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతొంది. దాంతో  మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా  ఈ రోజు సినీ ప్రముఖుల కోసం సైరా ప్రత్యేక షోను వేశారు.   నాగార్జున, అల్లు అర్జున్, అఖిల్ మరియు కొంతమంది సినీ ప్రముఖులు  ఈ ప్రత్యేక షోకి వచ్చారు. సినిమా చూసిన వాళ్ళంతా సినిమా చాల బాగుందని మెగాస్టార్ కి అభినందనలు తెలిపారు.

కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్  మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు.  అలాగే  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటించారు.   అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. సినిమా రిపోర్ట్స్ ను బట్టి బ్లాక్ బస్టర్ అంటున్నారు.      

koratala siva and chiranjeevi movie new update 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
ఎప్పటిలాగే   మహేష్ కి కలిసి వస్తోందా ?
'రొమాంటిక్'గా షెడ్యూల్ ముగించారు !
ఎన్టీఆర్ పూర్తి చేసేస్తున్నాడు  మరి హీరోయిన్ ?
ఈ పాత్ర కోసం చాల కాలం చూశాడట !
నవంబర్ 8న'అర్జున్ సురవరం' !
మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.