Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 2:24 pm IST

Menu &Sections

Search

రైతు భరోసాకు నేటితో ముగియనున్న గడువు !

రైతు భరోసాకు నేటితో ముగియనున్న గడువు !
రైతు భరోసాకు నేటితో ముగియనున్న గడువు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ దశలోనైనా రైతు నష్టపోకూడదని,రైతుకు మేలు చేసేలా జగన్ కృషి చేస్తున్నారు.అంతేకాకుండా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ విధానంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారీకి మరో రోజు మాత్రమే మిగిలిఉంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన రైతుల జాబితాను ఈ నెల 5న పంచాయతీల్లో ప్రదర్శించాలి. 7న రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా 8న ప్రదర్శించాల్సివుంది.



కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించాల్సిన రైతుల ఖాతాలు మాత్రం లక్షలో ఉన్నాయి, దీంతో ఏం చేయాలో తెలియ స్థితిలో అధికారయంత్రాంగం చిక్కుకుంది.వాస్తవానికి ఈ నెల మూడవ తేదినే ఈ ప్రక్రియ ముగియాల్సిఉంది. అర్హులైన రైతుల జాబితా సిద్ధం కాకపోవడంతో జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో 5వ తేదికి గడువు పెంచారు. అయినప్పటికీ జాబితా సిద్ధం కాలేదు.అయితే, అధికారిక సమాచారం ప్రకారం గురువారం సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా 59,69,897 రైతుల ఖాతాలను పరిశీంచాల్సివుంది. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్‌ ఉండటంతో నిర్దేశించిన సమయంలో పరిశీలన సాధ్యం కాదని చెబుతున్నారు.



రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 47,91,650 కుటుంబాలకు సంబంధించి 67,11,647 మంది రైతులున్నారు. గురువారం నాటికి గ్రామ స్థాయిలో విఆర్‌ఓ, వ్యవసాయ విస్తరణాధికారులు 17,11,990 మంది రైతుల ఖాతాలను పరిశీలించి అర్హమైనవిగా తేల్చారు. 3,37,283 ఖాతాలను అనర్హమైనవిగా గుర్తించారు. అర్హమైనవిగా తేలిన ఖాతాల్లో 12,84,629 ను అప్‌లోడ్‌ చేశారు. పూర్తిస్థాయిలో రైతుల ఖాతాలను పరిశీంచి అర్హుల జాబితా తయారు చేయకపోతే లక్షలాది మంది రైతులు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి అర్హత కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలన్న డిమాండ్‌ రైతుల నుండి వినిపిస్తోంది.
The deadline for the farmer's reassurance ends today
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
మీరు తినే ఆహారంలో ఉన్నవి మీకు ఎంతవరకు ఆరోగ్యాన్నిస్తాయో తెలుసా ?
హెల్తీ బ్రేక్ ఫాస్ట్.క్యారెట్ పూరీ ఎలా చేయాలంటే ?
చదువు చెప్పే ముసుగులో కామ వాంఛతో గురువులు !
వర్షాల తాకిడితో ప్రభలుతున్న అంటు రోగాలు
పాత భవనాల్లో ఉంటున్నారా..భారీ వర్షాలొస్తే సురక్షితమేనా?
తెలంగాణ తాత్కాలిక సచివాలయంలోకి మీడియా బ్యాన్ చేసారట.?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.