1.హుజూర్ నగర్ ప్రచారంలో బాబు.. టీఆర్ఎస్ గెలిచిన‌ట్టే...!
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక వార్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతుండటంతో అందరి దృష్టి అంతా హుజూర్ నగర్ మీదే పడింది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ హుజూర్ నగర్ ని కైవసం చేసుకుని సత్తా చాటాలని చూస్తుండగా.. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ADbUsx


2. జ‌గ‌న్ న‌యా ప్లాన్‌తో బాబు ప‌దేళ్లు కోమాలోకే..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు నెలల పరిపాలన కాలంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2AHZ10e


3.  టీడీపీ కి దూరమవుతోన్న కాపు నేతలు ...
తెలుగుదేశం పార్టీకి కాపు నేతలను ఒక్కొక్కరుగా దూరమవుతున్నారా ? అంటే రాజకీయ వర్గాల నుంచి  అవుననే సమాధానం విన్పిస్తోంది .  ఎన్నికల ముందు కొంతమంది కాపు నాయకులు టీడీపీ కి  దూరమైతే... మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2oPrOx9


4.  ఈ ప‌థ‌కం అమ‌లైతే బాబు ప‌ని ఖ‌తం ఖ‌తం...!
ఏపీలో ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు కంటిమీద కునుకులేకుండా బ‌తుకుతున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు ప్ర‌తిప‌క్షాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/357IiBg


5.  ఆర్టీసీ సమ్మె పై ప్లాన్ - బి రెడీ చేస్తోన్న సర్కార్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఐదవ తేదీ నుంచి సమ్మె కు వెళ్లడం దాదాపు ఖాయమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి . మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2MbschE


6.  మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ..తర్వాత
సాధారణంగా సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నో దిక్కుమాలిన ఘనకార్యాలు చేస్తుంటారు.  అయితే ఇలాంటివి ఆస్తుల కోసం..లేదా ఏదైనా ప్రభుత్వ లావాదేవీల కోసం జరుగుతుంటాయి..మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2MfI6HN


7. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ కి జగన్ దృష్టి..?
గ్రామ స్వరాజ్య పాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ కల్పించే పనిలో పడింది. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించే క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2Oljjoi


8.  గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన వెండి ధర.. బంగారం గురుంచి చెప్పనక్కర్లేదు
ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఇలా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆగస్ట్ అంతా బంగారం ధర భారీగా పెరిగి సెప్టెంబర్ అంత తగ్గుతూ వచ్చింది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2LLha3G


9. బోటు బయటకు తీయటం సాధ్యం కాదా...?
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర గోదావరినదిలో మునిగిన బోటును తీయడం కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం బోటు వెలికితీతకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2oTVadD


10. డ్రంకెన్ డ్రైవ్‌ లో దొరికితే.. ఇల్లు గుళ్లే.. రూ.10,000 ఫైన్ వేశారు..!
కేంద్ర మోటారు వాహన సవరణ చట్టం గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. వామ్మో ఇంత భారీగా చలన్లు ఉంటే కష్టమే అంటూ జనం నిరసన వ్యక్తం చేశారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/335oPj9


మరింత సమాచారం తెలుసుకోండి: