ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా 'నారా లోకేష్' ఇంకా ఈ జన్మకు మారాడు అని అంటున్నారు నెటిజన్లు. ఎప్పుడు ట్విట్టర్ లో నారా లోకేష్ కి నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు. నారా లోకేష్ నీ చెత్త మాటలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.             

           

విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్న నారా లోకేష్ చెత్త మాటలు మాత్రం మానడం లేదు. ఎన్ని మంచి పనులు ఆ మంచి పనుల్లో కూడా ఆంధ్ర ప్రభుత్వం తప్పులు చూపుతున్నాడు. 

              

వైఎస్ జగన్ అభివృద్ధి చూసి పచ్చ మీడియా సైతం నోరు మూసుకున్న నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గొంతు మాత్రం ఓ రేంజులో లేస్తుంది. వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు సైతం అనవసర మాటలను మాట్లాడుతున్నాడు. దీంతో విసిగి పోయిన నెటిజన్లు. ఆపండి ఇక మీ డ్రామాలు. ఎందుకు ఇలాంటి మాటలు అంటూ కామెంట్లు చేస్తుంది. 


జగన్ అభివృద్ధి చూడలేకపోతే అమెరికా వెళ్ళండి. విహారయాత్రకు వెళ్ళండి. మీరు అధికారంలో ఉన్న సమయంలో ఎలా ఎంజాయ్ చేశారో అలానే ఇప్పడూ కూడా ఎంజాయ్ చెయ్యండి.. అనవసర గొడవలు చెయ్యకండి. జగన్ ని చూసి కాస్త అంతయినా బుద్ధి తెచ్చుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నారా లోకేష్ ఈ జన్మకు మారుతాడా ? లేదా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: