Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:40 am IST

Menu &Sections

Search

శృంగారంచేద్దామని గదిలోకి దూరిన బావతో రెచ్చిపోయిన మరదలు !

శృంగారంచేద్దామని గదిలోకి దూరిన బావతో రెచ్చిపోయిన మరదలు !
శృంగారంచేద్దామని గదిలోకి దూరిన బావతో రెచ్చిపోయిన మరదలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ రంగంలోనూ మహిళల్ని గౌరవించే సంస్కారం ఇసుమంతయినా కనిపించడం లేదు. స్త్రీలను తక్కువగా, నీచంగా, వాడుకో దగిన వస్తువులుగా చూసే వైఖరికి సమాజంలో నిశ్శబ్దంతో కూడిన అంగీకారం వుంది. అందుకనే కొందరు మహిళలు సైతం స్త్రీల దేహాల ఆక్రమణను ఆమోదిస్తున్నారు. మరికొందరు తిరగబడి పోరాడుతున్నారు. కాని దండించినంత మాత్రాన పశువు తన స్వభావాన్ని వదులుకోదు కదా.


ఈ నేపథ్యంలో మహిళల ఇష్టాయిష్టాలను ఎవరు నిర్ణయిస్తున్నారో అర్థం చేసుకోవాలి.  మన అభీష్టాలను  ఒకరు శాసించే చోట 'ఇష్టం' అనే సారాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇప్పుడు ఆడపిల్లల విషయంలో అదే జరుగుతుంది. ఆడది కనిపిస్తే చాలు ఆకలి గొన్న పులిలా ఆక్రమిస్తున్నాడు మగాడు. ఆసమయంలో వావివరుసలతో పనిలేదు అనేలా మారిపోతున్నాడు. ఇలా కన్ను మిన్ను కానరాక ఓ వ్యక్తి భార్య చెల్లెలినే అనుభవించాలనుకున్నాడు. హర్యానాలో జరిగిన ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే..


హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సోనమ్ అనే యువతికి దసరా పండుగ కావడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె నాలుగు రోజులు ఉండేందుకు అక్క వద్దకు వెళ్లింది. అక్కడ వయస్సులో ఉన్న మరదలిని చూసి మనసు పడ్డబావ ఆమెపై కన్నేశాడు. తిరిగి వెళ్లే లోగా  ఆమెతో ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.


అందుకోసం ప్రయత్నాల్లో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా చనువుగా ఉంటూ చేతులు ఎక్కడెక్కడో వేసేవాడు. అక్క మొగుడే కదా అని ఆ విషయాన్ని ఆమె అంతగా పట్టించుకోలేదు. ఇదే అదనుగా భావించిన అతను తన మరదలు లైన్లోకి వచ్చిందని భావించాడు. ఇక అదే రోజు రాత్రి వేరే గదిలో  ఒంటరిగా నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా తాకుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడు.


వెంటనే మెలకువ వచ్చిన యువతి బావ చేస్తున్నపని అర్ధంచేసుకుని  గట్టిగా అక్కా అంటూ కేకలు వేసింది. వెంటనే అరవకుండా ఆమె నోరు నొక్కేసిన బావ తన కోరిక తీర్చాలని వేధించాడు. తాను అలాంటి దానిని కాదని, తన జీవితం నాశనం చేయొద్దని వేడుకున్నా కనికరించకుండా తలుపుకు గడియపెట్టి మరదలిని  అత్యాచారం చేసేందుకు యత్నించాడు.


ఈ లోపల చెల్లెలు గదిలోనుండి గట్టిగా కేకలు వస్తుండటంతో ఉలిక్కిపడి లేచిన ఆమె అక్క పరుగుపరుగున ఆ గది దగ్గరకు వచ్చి కిటికీలో నుంచి భర్త చేస్తున్న అఘాయిత్యాన్ని చూసి షాకైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.  నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనతో ఆడపిల్లలు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా అసలే ఉండకూడదని అర్ధం చేసుకోవాలి..
 Females still need to be careful
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
మీరు తినే ఆహారంలో ఉన్నవి మీకు ఎంతవరకు ఆరోగ్యాన్నిస్తాయో తెలుసా ?
హెల్తీ బ్రేక్ ఫాస్ట్.క్యారెట్ పూరీ ఎలా చేయాలంటే ?
చదువు చెప్పే ముసుగులో కామ వాంఛతో గురువులు !
వర్షాల తాకిడితో ప్రభలుతున్న అంటు రోగాలు
పాత భవనాల్లో ఉంటున్నారా..భారీ వర్షాలొస్తే సురక్షితమేనా?
తెలంగాణ తాత్కాలిక సచివాలయంలోకి మీడియా బ్యాన్ చేసారట.?
ప్రచారంలో టిక్ టాక్ స్టార్ సొనాలీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
ప్రచారంలో టిక్ టాక్ స్టార్ సోనాలీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
హరియాణాలో ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.