Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:21 am IST

Menu &Sections

Search

6 రోజులలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు ..

6 రోజులలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు ..
6 రోజులలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరుసగా ఆరు రోజులు పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గాయి. 10 పైసలు, 15 పైసలు ప్రకారం దాదాపు రూపాయి తగ్గింది పెట్రోల్, డీజల్ ధరలు. అయితే నిన్నటి వరుకు భారీగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజల్ ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు దిగొచ్చినా కూడా దేశీ ఇంధన ధరలు తగ్గలేదు.  

         

బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్నటి ధరలే కొనసాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.78.25 వద్ద, డీజిల్ ధర రూ.72.85 వద్ద స్థిరంగా కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర స్థిరంగా రూ.77.85 వద్ద కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.72.12 వద్దనే నిలకడగా ఉంది.  

                   

అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం అనేది ఈరోజు ప్రభావం చూపకపోవడం వలన రేపు చూపచ్చు అని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి పెట్రోల్ డీజిలు ఎంతమాత్రం తగ్గాయి అనేది రేపు చూస్తే తెలుస్తుంది. కాగా దేశంలోనే అతి తక్కువ ధరతో పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. 

             

అది ఎక్కడో కాదు ఢిల్లీ మార్కెట్ లో పెట్రోల్, డీజల్ ధరలు అతి తక్కువ ధరలో తగ్గాయి. పెట్రోల్ ధర రూ.73.59 వద్ద, డీజిల్ ధర రూ.66.81 వద్ద నిలకడగా కొనసాగుతుంది. 

       


petrol, diesel prices are high today
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర
వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్స్
శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ట్యాబ్.. ఫీచర్స్ అదిరిపోయాయి
విదేశాలకు పారిపోయిన భూమా అఖిల ప్రియ భర్త .. !
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : రూ.2,100 తగ్గిన బంగారం ధర
కులాంతర వివాహం చేసుకుందని కూతురిని సజీవ దహనం చేసిన తల్లిదండ్రులు..
యువతీని సజీవ దహనం చేసిన గ్రామస్థులు ..
సీఎం జగన్‌కు సలహాలు ఇస్తున్న శ్రీ రెడ్డి..!
ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య ..కేసీఆర్ ఇంకా దిగిరావాల్సిందే
బ్రేకింగ్‌ : ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత
ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ...
పవన్ కళ్యాణ్ మంచోడు కానీ చంద్రబాబుతో స్నేహం చేసి చెడిపోయాడు
మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని : చంద్రబాబు
చీకటి పొత్తులను ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు..
నా తప్పు తెలుసుకున్న.. కాళ్లు పట్టుకోనైనా సరే తప్పు సరిదిద్దుకుంటా : చంద్రబాబు
బాబోయ్ బంగారం ధర ఇంత .. ?
దీపావళి బంపర్ ఆఫర్ ... భారీగా ఆఫర్లు ఇస్తున్న నగల దుకాణాలు
వాహనదారులకు గుడ్ న్యూస్ : మళ్ళి భారీగా దిగొచ్చిన పెట్రోల్ డీజల్ ధరలు
జియో నుంచి మరో బంపర్ ఆఫర్..!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
చలికాలంలో చుండ్రుకు గుడ్ బై చెప్పండి ఇలా ..
విటమిన్ డి లోపం వల్ల అనారోగ్యం ..!
డైయాబెటిస్ ఎవరికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ?
హోంగార్డుల జీతాన్ని భారీగా పెంచిన సీఎం జగన్
ఆర్టీసీ సమ్మెవల్ల ఆత్మహత్యలు మొదలయ్యాయా?
శాంసంగ్‌ నుండి మరో అద్భుతమైన ఫోన్‌ ..
ఎస్బిఐ నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? అయితే ఇలా చెయ్యండి
ఆర్టీసీని విలీనం చేస్తాం అని హామీ ఇవ్వలేదు : పువ్వాడ అజయ్
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
బొప్పాయితో అందానికి ఎంత మంచిదో తెలుసా ?
ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి ..!
ఉదయం లేవగానే నీళ్లు తాగితే ఎం అవుతుందో తెలుసా ?
పొంగిపొర్లుతున్న హుస్సేన్ సాగర్..భయం గుప్పిట్లో జనం
జ్వరాలు, వర్షాలు, ట్రాఫిక్: హైదరాబాదుడే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.