Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:00 am IST

Menu &Sections

Search

నేటి సంచారం సమాహారం..

నేటి సంచారం సమాహారం..
నేటి సంచారం సమాహారం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్లనున్నారు. వైఎస్సార్‌సీపీ రాజమండ్రి నగర సమన్వకర్త శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.


ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


నేటి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.


తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెపై నేడు కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్షాలు చర్చలు జరపనున్నాయి. మరోవైపు పూర్తి కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  ఈరోజు  మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్. అంశం : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ మద్దతు., అక్టోబర్ 17న సకల కులాల మహాదీక్ష. సమావేశంలో ఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ  మాట్లాడుతారు.తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయి. నేటి నుంచి దివ్య దర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేయనున్నారు._
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ భక్తులు దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజరాజే​శ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.


జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడంతో పాఠశాలలు, కాలేజీలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో దాదాపు 60 రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.


AP CM YS Pics for East Godavari District Rajahmundry
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
రాజకీయ శక్తుల చేతిలోకి ఆర్టీసీ సమ్మె..
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా
ఎన్ సిసితో నైపుణ్యం అభివృద్ధి..
పారదర్శక పాలనలో వైఎస్‌ జగన్‌ మరో అడుగు
పర్యాటకులకు గొప్పగా ఆతిధ్యం..ఆ హోటల్స్ ప్రత్యేకత
చరిత్రలో ఈ రోజు
ఉన్నచోటే గ్రంధాలన్నీ చదివేయచ్చు..అదెలా అంటే
జడివానలతో తీవ్ర ఇక్కట్లలో వాహనదారులు
డ్రగ్స్, డ్రెసింగ్ కొనుగోళ్లలో తవ్వేకొద్దీ అవినీతి భాగోతం
ఇక నుంచి ప్రజా రవాణా శాఖగా ఆర్టీసీ
బాబుకి తాను చేసిన తప్పులు తెసొస్తున్నట్టుగా ఉందే.. .
అచ్చమైన తమిళ సంప్రదాయ డ్రెస్
ఆ విషయంలో ఆయనకు ఆయనే చాటి.
స్ట్రీట్ వ్యూ కెమేరాతో తస్మాత్ జాగ్రత్త
విష జ్వరాలు వ్యాప్తిపై వైద్యులను హెచ్చరించిన గవర్నర్
ఆ పార్లమెంటేరియన్ ది పదహారేళ్ల ప్రేమ..బంధమవుతుంది
చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ టూర్ షెడ్యూల్ ఇలా..
జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. ఎందుకు అంటే...?
టూరిస్టులకు భలే చాన్సలే..
మరణాల్లో ఆత్మహత్యలదే పైచేయి..
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకే ఇబ్బంది..
అడ్డంగా దొరికిపోయిన నలుగురు ఎర్ర స్మగ్లర్లు
అయుష్మన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ చాలా మెరుగు
కంటివెలుగుకు టాస్క్ ఫోర్స్ కమిటీ
ప్రధాని మోడీ కోసం మిసైల్ విమానం
సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు.. షెడ్యూల్ ప్రకారం బస్సులంటున్న సర్కార్
హుజూర్‌నగర్ కు తాకిన ఆర్టీసీ సమ్మె సెగ..
వెండితెరకు హాస్య నటులను అందించిన రోజుది..
కల్తీకి ముగింపు పలికిన సర్వోన్నత ధర్మాసనం
అర్చకుల జీవితాల్లో కూడా వెలుగు..
హామీల అమలు దిశగా జగన్ వడివడిగా అడుగులు
ఆర్టీసీ సమ్మెకు నేతల రహస్య ఎజెండానేనా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.