Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:03 am IST

Menu &Sections

Search

కేసీఆర్ జ‌గ‌న్‌ను చూసి నేర్చుకో...!

కేసీఆర్ జ‌గ‌న్‌ను చూసి నేర్చుకో...!
కేసీఆర్ జ‌గ‌న్‌ను చూసి నేర్చుకో...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పరిణితితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నువ్వేందుకు చేయవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. బుధ‌వారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సంద‌ర్భంగా చాడ వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అంశంపై తమ పార్టీ పునరాలోచన చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. అనంత‌రం చాడ వెంక‌ట్‌రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల వింటే నవ్వు వస్తోందని,  గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. ఆర్టీసీ అనేది ఇప్పుడు పుట్టింది కాదని, నిజాం కాలం నుంచే ఉందన్న సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడతుంటే ఎలా సెల్ఫ్ డిస్మిస్ అవుతారంటూ కేసీఆర్ పై చాడ నిప్పులు చెరిగారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి కేసీఆర్‌ ఎంతో కొంత నేర్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె విరుద్ధమని కేసీఆర్‌ ఎలా అంటారని ప్రశ్నించారు. నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పరిణితితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నువ్వేందుకు చేయవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఐ, టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సమయంలో ఆర్టీసీ సమ్మె ప్రకటన రాలేదని చెప్పారు. టీఎంయూ స్వతంత్ర సంఘంగా ఉంటే హర్షిస్తామని అన్నారు.


ఆర్టీసీ కార్మికుల తొలంగిపు ప్రకటనను కేసీఆర్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ మద్దతుపై సీపీఐ పునరాలోచన చేస్తోందని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరని.. తెలంగాణ మొత్తం వారి వెనుక ఉందని అన్నారు. చాడా వెంక‌ట్‌రెడ్డి హూజూర్‌న‌గ‌ర్‌లో కేసీఆర్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం చాలా పెద్ద త‌ప్ప‌ని ఆర్టీసీ స‌మ్మెతో తెలుసుకున్నాడ‌న్న‌మాట‌.  


comments on kcr politics telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ కంచుకోటలో జగన్ వ్యూహం అదుర్స్....
బాబు ఇలాఖాపై జగన్ కన్ను... అదిరిపోయే వ్యూహం
జ‌గ‌న్‌ను జైలుకు పంప‌డం స‌రేకానీ... త‌మ్ముళ్ల‌ను కాపాడుకో బాబు...!
లోకేష్ బాబు దుబారా మామూలుగా లేదుగా..
ప్లాన్ స‌క్సెస్‌: జగన్‌కు ఆ ఇద్ద‌రి అండ దొరికేసింది
చిరు - జ‌గ‌న్‌ను క‌లిపింది ఈ నెంబ‌రేగా..!
విశాఖ టీడీపీలో భారీ క‌ల‌క‌లం... సీనియ‌ర్ నేత జంప్‌..!
ఎర్ర‌బెల్లి కాదు ఊస‌ర‌వెల్లి...!
చిరు - జ‌గ‌న్ మ‌ధ్య ఏం జ‌రిగింది... జ‌గ‌న్ ఓకే చెప్పారా...!
సీఎం జ‌గ‌న్‌తో భేటీకి రామ్ చ‌ర‌ణ్ డుమ్మా వెన‌క‌..!
టీఆర్ఎస్‌లో ఆర్టీసీ చిచ్చు ... ఏం జ‌రుగుతోంది..!
ఆర్టీసీ స‌మ్మె... కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌...!
కార్మికుల బెట్టుతో మెట్టు దిగిన కేసీఆర్‌...
బ్రేకింగ్‌: ఏపీలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అదిరిపోయే న్యూస్‌
ఆ తప్పు సరిచేసుకుంటే జగన్‌కు తిరుగుండదేమో...
వైసీపీతో వార్‌కు బాబు టీం రెడీ...
కృష్ణాలో కీల‌క ఎమ్మెల్యేల మౌనం.. రీజ‌నేంటి...?
బీజేపీలో రాం మాధ‌వ్‌ను ప‌క్క‌న పెట్టారా... ఏం జ‌రుగుతోంది...!
‘వైఎస్సార్ వాహనమిత్ర’ సూపర్ హిట్.. రెస్సాన్స్ ఏ రేంజ్‌లో అంటే...
టీడీపీ బలమే జగన్ టార్గెట్...
జ‌గ‌న్ దెబ్బ‌కు క‌మ‌లం గూటికి వైసీపీ సీనియ‌ర్‌..!
జగన్ అసలు టార్గెట్ ఇదే... బీజేపీకి ఎర్త్ ఇలా...
బాబు త‌ర‌హాలో జ‌గ‌న్ వ్యూహం.. దెబ్బ‌తింటారేమో...!
హాట్ ఫైట్‌: మ‌హేష్ వ‌ర్సెస్ బ‌న్నీ.. మ‌ధ్య‌లో నంద‌మూరి హీరో
టీడీపీ ఫ్యామిలీలో వార‌స‌త్వ చిచ్చు... !
వాళ్ల గ్రూప్ సెక్స్‌కు ఆమె బ‌లైపోయింది...
సంక్రాంతికి కురుక్షేత్ర‌మే... ఆ న‌లుగురు హీరోల సినిమాలు ఫిక్స్‌
బాబోరికి మ‌రో షాక్‌... అక్క‌డ టీడీపీ ఖాళీ.. ఖాళీ
బాబోరి తుగ్ల‌క్ చేష్ట‌లు పీక్స్ కెళ్లిపోయాయ్‌..
బాబు డ్రామా గుట్టు ర‌ట్ట‌య్యిందిగా..!
జ‌గ‌న్‌తో అన్న‌య్య భేటీపై త‌మ్ముడు రియాక్ష‌న్ ...!
టీడీపీ మాజీ మంత్రి సైలెన్స్ వెన‌క ఏం జ‌రిగింది...!
జగన్‌పై పోటీకి రెడీ అవుతోన్న బాబు... స‌క్సెస్ అవుతాడా..!
జ‌గ‌న్ ప్లాన్ అంటే అంతే మ‌రి... ఏపీ ప్ర‌భుత్వ సైనికులు స‌క్సెస్‌
చెవిరెడ్డికి ఆ పోస్టు చేటు చేసిందా... అందుకే యూట‌ర్న్...!
ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొరికేసింది... అస‌లు ట్విస్ట్ అదే..
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.