ఏకాంత ప్రాంతాల చూసి  ప్రేమజంటలు తెగ రెచ్చిపోతున్నాయి. చుట్టుపక్కల కాస్త మనుషులు కనబడకపోతే రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ ఓ జంట అలాగే చేసి ఇరుకుల్లో పడింది . ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆ చుట్టుపక్కల ఎవ్వరు కనిపించకపోవడంతో ఆ జంట  రొమాన్స్ తో రెచ్చిపోయారు. ఎంతలా రెచ్చిపోయారు అంటే కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేకుండా... బట్టలన్నీ తీసేసి పూర్తి నగ్నంగా డీప్ రొమాన్స్ లో మునిగిపోయారు ఆ జంట . ఒకరినొకరు బిగి కౌగిలి లో బంధించుకొని  రొమాన్స్ లో మునిగి తేలి పోతున్నారు . ఆ ప్రదేశాన్ని  గూగుల్ కెమెరా క్లిక్ మనిపించటంతో  ఫోటో గూగుల్ మ్యాప్ లో తేలింది. అదెలా అనుకుంటున్నారా. అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

 

 

 

 

 

 గూగుల్ మ్యాప్ వల్ల ఎంతోమంది ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు . ఎక్కడికైనా వెళ్లాలంటే దారి తెలియకున్నా  సరే గూగుల్ మ్యాప్ సాయంతో గమ్యానికి చేరుకోగలుగుతారు. ఎలాంటి ప్రదేశాలలో ఉన్న గూగుల్ మ్యాప్ సాయంతో సరైన మార్గం ద్వారా బయటపడతారు . ఇలా గూగుల్ మ్యాప్ చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఈ జంటకు  మాత్రం ఓ పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది గూగుల్ మ్యాప్. తైవాన్ కి  చెందిన ఓ ప్రేమ జంట... సరదాగా ఓ ప్రదేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక చుట్టుపక్కల  మనుషులు ఎవరూ లేరని ఆ  ప్రేమ జంట... చిలిపిగా ఆలోచించరు.  

 

 

 

 

 

 రొమాన్స్ ని ప్రారంభించారు. మామూలు రొమాన్స్ కాదండోయ్... కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేకుండా మొత్తం విప్పి  పక్కన పడేసి డీప్ రొమాన్స్ లో మునిగిపోయారు. ఒకరి కౌగిలిలో ఒకరు నలిగిపోతూ... రొమాంటిక్ మత్తులో తెలుపుతున్నారు.వాళ్ళు లోకాన్ని మరిచి రొమాన్స్ లో మునిగి తేలుతున్న సమయంలో  అక్కడి ప్రదేశాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరా క్లిక్ చేసి నెట్లో అప్లోడ్ చేసింది. అదే ప్రదేశంలో ఉన్న ఈ జంట నగ్నంగా గూగుల్ క్లిక్ మనిపించిన ఫోటోలో  పడ్డారు. దీంతో ఆ ప్రదేశం కోసం గూగుల్లో సెర్చ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ నగ్నచిత్రం కనిపిస్తుంది.దీంతో ఆ జంట చిక్కుల్లో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: