Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 7:44 pm IST

Menu &Sections

Search

బాబుకు షాక్ : పోలవరం అవినీతిపై విచారణకు హైకోర్టు ఓకే..!

బాబుకు షాక్ : పోలవరం అవినీతిపై విచారణకు హైకోర్టు ఓకే..!
బాబుకు షాక్ : పోలవరం అవినీతిపై విచారణకు హైకోర్టు ఓకే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నిప్పులా బతికాను.. ఇప్పటి వరకూ ఒక్క అవినీతి కేసు లేదు. అంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబుకు ఇకపై అలాంటి అవకాశం దక్కకపోవచ్చు.. ఇప్పటి వరకూ అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని బయటపడిన చంద్రబాబుకు ఇప్పుడు కాలం కలసివస్తున్నట్టు లేదు. అసలే అధికారం కోల్పోయిన కాలంలో ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టేలా ఉన్నాయి.


తాజాగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించిందింది. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకొందని, ఈ విషయమై తన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


ఈ పిటీషన్ పైనే ఢిల్లీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో అనేక అవకతవకలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.ఈ అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడ ఆయన ఆ పిటిషన్‌లో ఆరోపించారు.


గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచిన విషయాన్ని పెంటపాటి పుల్లారావు తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల పట్ల సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు.


మరి ఈ విచారణ ఏ మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఫుల్లుగా బీజేపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు విచారణ కేంద్రం చేతిలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


babuku shock.. polavaram avineethi pi vicharana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండియన్ సైంటిస్టులు గ్రేట్.. ప్లాస్టిక్ ను తినే బ్యాక్టీరియా కనిపెట్టారు
కేసీఆర్‌ కు మరో షాక్ : ఆర్టీసీ కార్మికులకు వారూ తోడయ్యారు..?
ఎంగేజ్‌మెంట్ ఓకే.. పెళ్లికి నో.. అమ్మాయి ఏంచేసిందంటే..!
పదో తరగతితోనే ఉద్యోగం.. జీతం రూ. 11190
విద్యాసంస్థలకు దసరా సెలవులు.. ఇదిగో క్లారిటీ..!
రామ్‌చరణ్ భార్యలోని ఈ కోణం మీకు తెలుసా...?
హైదరాబాద్ కు మరో అదిరిపోయే సంస్థ..!
డెరక్టర్ రవిబాబు నిజ జీవితంలో ఇంత శాడిస్టా..?
షాకింగ్: T ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. టెన్త్‌ చాలు..
జల కాలుష్యంపై పవన్ కల్యాణ్ ఆవేదన..!
పల్నాడు గురించి చంద్రబాబు చెప్పిందంతా అబద్దమేనా..?
బిగ్ బ్రేకింగ్ : వీడిన వై.ఎస్.వివేకా హత్య మిస్టరీ - చంపింది వాళ్లే..!
జగన్ షాకింగ్ : మళ్లీ 10 వేల గ్రామ వాలంటీర్ పోస్టులు..!
ఆ కాకి చంద్రబాబుకు భలే మేలు చేసిందా..?
చంద్రబాబు అనవరంగా... వారితో పెట్టుకుంటున్నారా..?
ముదురు అందాలతో మతి పోగొట్టిన విజయవాడ ఆంటీలు
కేసులతో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కట్టడి చేయగలరా..?
దుష్మన్, గోతికాడ నక్కలు.. కేసీఆర్ తిట్ల దండకం..!
ఆర్టీసీకి డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్.. వర్కవుట్ అవుతుందా..?
ఖాతాదారులకు SBI మరో షాక్..!
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఫలితాలు వచ్చేశాయ్..!
హైదరాబాద్‌లో బిగ్ డేటా సదస్సు.. అస్సలు మిస్ కావద్దు..!
ఆంధ్రాలోని పట్టణ పేదలకు జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్
పవన్ కల్యాణ్‌లో ఈ కోణం చూశారా..?
జగన్ గేట్లు ఎత్తితే.. చంద్రబాబు వెనుక ఉండేదెవరు..?
2022 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ కష్టాలు ఉండవ్...!
వారెవా.. హైదరాబాద్.. ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో..!
ఆంధ్రాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న జగన్ సలహాదారు..!
జగన్‌కు ఆ పిచ్చి ఉందా..?
సెల్ఫీ తీసి పంపండి.. రూ. 51 వేలు పొందండి.. బంపర్ ఆఫర్..!
మోడీ, జిన్ పింగ్ మీటింగ్ : కొబ్బరి బోండాలు, కల్చరల్ షోలు.. ఇంత వెరైటీగానా..?
తమిళ పంచెకట్టుతో అదరగొట్టిన మోదీ.. షాకైన చైనా అధినేత?
బాబోయ్.. కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ఏం చేస్తుందో తెలుసా..?
ఆ జిల్లా మనవడిని.. సెంటిమెంట్ తో కొట్టిన జగన్..?
వారెవా.. కంటి చూపుతో కదిలే వీల్ ఛైర్ !
ఆ ఏడుకొండల వాడికి ఇచ్చే హారతులు ఎన్ని రకాలో తెలుసా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..