Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 11:40 pm IST

Menu &Sections

Search

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేస్తోందా?

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేస్తోందా?
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేస్తోందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి.  విత్ డ్రా కూడా ముగిసింది.  ఇక మిగిలింది పోటీనే.  అక్టోబర్ 21 వ తేదీన ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  అన్ని పార్టీలు తమ శక్తిమేరకు ప్రచారం చేసుకుంటూ బిజీగా ఉన్నాయి.  ఎప్పటిలాగే బీజేపీ ప్రచారంలో జోష్ పెంచింది.  ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది.  రెండు రాష్ట్రాలను తిరిగి తమ ఖాతాలో వేసుకోవడానికి బీజీపీ శాయశక్తులా పనిచేస్తున్నది.  


మహారాష్ట్రలో కొంతమేర బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నది.  దానికి తగ్గట్టుగా రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.  రాష్ట్ర నాయకులు ఎంత బలంగా పనిచేసినా.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పెద్దగా సపోర్ట్ దొరకడం లేదు.  కేంద్ర క్యాడర్ లో బలం తగ్గిపోయింది.  ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆపార్టీకి పెద్ద దిక్కు లేకుండానే పార్టీ నడుస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా ఉన్నారు. 


గత కొంతకాలంగా సోనియాకు ఆరోగ్యం సరిగా లేదు.  దీంతో ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.  అంతపెద్ద యాక్టివ్ గా లేరు.  కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2019 లో లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  తాను ఆపదవిలో ఉండలేనని చెప్పేశాడు.  రాహుల్ రాజకీయాలను చాలెంజింగ్ గా తీసుకోలేదు.  ఫలితం పార్టీ ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది.  


గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కొంత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు.  ప్రచారం నిర్వహించేవారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయన ఏ పదవిలోనూ లేరు.. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్నే అధ్యక్షుడిగా భావిస్తున్నారు.  గాంధీ కుటుంబాన్ని కాదని బయట వ్యక్తులను ఎవరినైనా నియమించినా పార్టీ ముక్కలౌతుంది.  అందుకే పార్టీ సీనియర్ నేతలు ఆ కుటుంబానికే అధ్యక్ష పదవిని కట్టబెడుతూ వస్తున్నారు.  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందకపోతుండటంతో.. పాపం రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తున్నారు.  


lack of help from congress party central leader to Maha and Haryana congress party
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏంటి.. గాంధీగారు ఆత్మహత్య చేసుకున్నారా?
అక్కడ తొలిరాత్రి ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు?
ప్రతీకారం చుట్టూనే జగన్ పాలన జరుగుతుందా...?
వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు అవంతి అలా...
రైతు భరోసా పేరుతో రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారా?
యువత.. మహిళనను టార్గెట్ చేసిన బీజేపీ..!!
అక్కడ  సెక్స్ వర్కర్లకు నెలజీతాలు షాకైన.. పోలీసులు..!!
దేశంలో మహిళలు చాలామంది టాయిలెట్ ఉపయోగించకపోవడానికి కారణం ఇదేనా...?
చేతిలో కోబ్రా... ఆపై గాబ్రా....!!
కెసిఆర్ మెడకు ఆర్టీసీ ఉచ్చు..!!
ఆర్ఆర్ఆర్ కథను ఆయన ఆలా రివీల్ చేశారేంటి..!!
ఆమెదో వింత ప్రేమ.. తెలిస్తే షాక్ అవుతారు..!!
బాలయ్యపై దృష్టి పెట్టిన జగన్.. ప్లాన్ వర్కౌటైతే బాలయ్య...!!
వాళ్ళు పిల్లలు కాదు.. దెయ్యాలు..!!
పాదయాత్రలో ఇచ్చిన హామీ.. జగన్ ఇలా తీర్చారు..
జగన్ తో చిరు మీట్.. ఇలా ఉండబోతుందా?
గుజరాత్ తీరంలో పాక్ పడవలు.. ఇండియా హై అలర్ట్..!!
అవసరమైతే ముగ్గురైనా ఎక్కండి..
ఏదైనా ఆ హీరోయిన్ అంతా ఓపెన్ గానే చెప్పేస్తుంది..!!
అమెరికా తప్పుకుంది.. టర్కీ మంటపెట్టింది..!!
నాలుగు పెద్ద సినిమాల మధ్య.. కళ్యాణ్ రామ్..!!
వచ్చే సంక్రాంతి రజినీతో ప్రారంభం...
బాలయ్య తప్పుకుంటే.. వెంకిమామ లైన్లోకి వచ్చాడు..!!
అది హైటెక్ సిటీ కాదు.. వరదల సిటీ..!!
కండక్టర్లు తాత్కాలికమే.. కానీ..
పిట్టకథలు సరే.. ఆదాయంపై వాస్తవాలు చెప్పారా?
జాతీయ రాజకీయాల్లోకి పవన్..కారణం ఇదేనా?
ఒకవైపు ధర్నాలు.. మరోవైపు సమీక్షలు..
ఇసుక మాఫియాకు వైసిపి అడ్డాగా మారుతోంది..
యువహీరోలంతా అక్కడే ఉన్నారు..!!
మనిషిని సోమరిపోతును చేస్తున్న హామీలు ..!!
హుజూర్ నగర్లో తెరాస గెలవాలంటే.. ఇలా చేయాల్సిందే..!!
ఇది భాగ్యనగరం కాదు.. అభాగ్యనగరమే..!!
మళ్ళీ సంక్షోభంలో గల్ఫ్.. యుద్ధం తప్పేలా లేదు..!!
మోడీ కలను ఈ ఆటో నెరవేరుస్తుందా?
డ్రోన్ల కలకలం... పఠాన్ కోట్ లో హై అలర్ట్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.