Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:52 am IST

Menu &Sections

Search

జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?

జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికతో పాటు టిఎస్-ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కూడా సెగలు రాజేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నిక మీద కూడా ఉంటుందని తేలిపోయింది. ఈ సమ్మె ఎఫెక్ట్ హుజుర్ నగర్ లో సీపీఐ-టీఆర్ఎస్ ల మధ్య చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ తాజాగా సోమాజిగూడ ప్రెస్-క్లబ్ లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై పునః సమీక్ష చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సిపిఐకి ఎప్పుడు ప్రజా పోరాటాలు, ప్రజా సమస్య లే కీలకమని ఆయన పేర్కొన్నారు. హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు తెలిపినప్పుడు ఆర్టీసీ సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
jagan being favorite of opposition
ఆ తరవాత ఆర్టీసీ సమ్మె విషయంలో టీఅరెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబుగా లేదని చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులకే కాదు అన్నివర్గాలకు అండగా ఉంటామని, ఉద్యోగాలు తీసేస్తాం! లాగేస్తాం! పీకేస్తాం! అంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ నేటి మాటల వింటే నాటి వాగ్ధానాలు ఙ్జప్తికివచ్చి నవ్వు వస్తోందని, ఈ సందర్భంగా గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. సోదర తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి యువకుడు జగన్ చేస్తోన్న పనులను, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధను గమనించైనా కేసీఆర్ నేర్చుకోవాల్సింది చాంతాడంత ఉందని చాడ వెంకటరెడ్డి సూచించారు.

ఏదేమైనా నిన్నటికి నిన్న కేసీఆర్, సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీ నేతల వద్దకు పంపారు. సీపీఐ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు అలా మద్దతు ప్రకటించిందో ? లేదో?  ఇప్పుడు వెంటనే యూటర్న్ తీసుకుని పునఃసమీక్ష చేస్తామని చెప్పడంతో హుజూర్ నగర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏదేమైనా ఇటు ఉపఎన్నిక, అటు టిఎస్-ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో రాజకీయం రోజురోజుకు సెగలు చిమ్ముతుంది. 
jagan being favorite of opposition
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
కేంద్రం సంచలన నిర్ణయం: ఒక్కో కుటుంబానికి ₹5.50 లక్షలు ప్రయోజనం
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
About the author