Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 6:45 am IST

Menu &Sections

Search

రేపటితో ముగియనున్న ఆర్‌బీఐ ఉద్యోగాల దరఖాస్తులు !

రేపటితో ముగియనున్న ఆర్‌బీఐ ఉద్యోగాల దరఖాస్తులు !
రేపటితో ముగియనున్న ఆర్‌బీఐ ఉద్యోగాల దరఖాస్తులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ ఆ వార్త ముగిసే తేదిని కూడ ప్రకటించింది.ఇకపోతే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గ్రేడ్-బి ఆఫీస‌ర్స్ పోస్టుల ద‌ర‌ఖాస్తు గడువు అక్టోబరు 11తో ముగియనుందని తెలిపింది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా తెలిపింది.. ఈ అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నామని అధికారులు వెల్లడించారు..


ఇక ఈ పోస్టుల వివ‌రాలు పరిశీలిస్తే. ఆఫీస‌ర్ గ్రేడ్-బి (డీఆర్‌) పోస్టుల సంఖ్య మొత్తం 199, అందులో, జనరల్,156. ఎకనామిక్స్ పాలసీ & రిసెర్చ్ 20.. స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేష‌న్ మేనేజ్‌మెంట్ 23.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హ‌త‌ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్/ఎకనామిక్స్ సంబంధిత విభాగాలు)..  మాస్టర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్)/ పీహెచ్‌డీ లుగా తెలిపారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు వుండవలసిన వ‌య‌సు, 01.09.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో కొంత సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.


ఇక దరఖాస్తులూ ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారని, దీనికి సంబంధించిన ఫీజులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇంటిమేషన్ ఛార్జీలు, రూ.100.. జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వారికి, అప్లికేషన్+ఇంటిమేషన్ ఛార్జీలు రూ.850 గా నిర్ణయించారు. ఈ స్టాఫ్, ఎంపిక విధానాన్ని ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నిర్వహిస్తారన్నారు. ఇక ఈ దరఖాస్తుకు సంబంధించి  ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2019.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 11.10.2019.
గ్రేడ్-బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌- ఫేజ్-1 , డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం పేపర్-1 పరీక్ష: 09.11.2019.
గ్రేడ్-బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌- ఫేజ్-2 పరీక్ష: 01.12.2019.
గ్రేడ్-బి (డీఆర్‌)-డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం పేపర్-2, 3 పరీక్షలు: 02.12.2019


ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప‌రీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయ‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, తిరుప‌తి, రాజమ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, చీరాల‌,విజ‌య‌న‌గ‌రం.లో ఏర్పాటు చేసారు. 


 Applications for RBI jobs ending tomorrow
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.