Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 11:33 pm IST

Menu &Sections

Search

డిసెంబర్ 1 నుండి కొత్త ఆరోగ్య కార్డులు : సీఎం జగన్...!

డిసెంబర్ 1 నుండి కొత్త ఆరోగ్య కార్డులు : సీఎం జగన్...!
డిసెంబర్ 1 నుండి కొత్త ఆరోగ్య కార్డులు : సీఎం జగన్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాలో వైయస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కోట్ల 12 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. కంటి సమస్యల గురించి నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు, చికిత్స చేస్తామని సీఎం జగన్ అన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు. 
 
560 కోట్ల రూపాయలతో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జగన్ అన్నారు. దశల వారీగా కంటి పరీక్షలను నిర్వహిస్తామని ఉచితంగా కళ్ల జోళ్లను అందిస్తామని అన్నారు. మొదటి దశలో 62,489 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కంటి పరీక్షలు చేస్తామని ఒక్కో దశ ఆరు నెలలపాటు జరుగుతుందని అన్నారు. డిసెంబర్ నెల 1వ తేదీ నుండి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. 
 
ఆరోగ్యశ్రీ పథకాన్ని వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే వర్తింపజేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 2000 వ్యాధులను చేరుస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో 432 కొత్త 108 ఆంబులెన్స్ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
 
104 వాహనాలు 676 అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలను వెనుకబడిన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డయాలసిస్ రోగులకు జనవరి 1వ తేదీ నుండి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. మా అమ్మ విజయమ్మ అనంతపురం జిల్లా ఆడపడుచు అని నేను అనంతపురం జిల్లా మనవడిని అని సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా రూపురేఖలు మారుస్తానని సీఎం జగన్ చెప్పారు. 
 
 



cm jagan speech in anantapur district
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజమౌళి కావాలనే ఆ విషయం చెప్పట్లేదా...?
రైతులకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న జగన్...!
ఫ్లాట్స్ ఫర్ సేల్... కానీ బ్రాహ్మణులకు మాత్రమే...!
ఫ్రీ లాన్స్ జాబ్స్ : నెలకు 10 వేల నుండి లక్ష రూపాయల జీతం...!
జగన్ ప్లాన్... 12 జిల్లాలుగా రాయలసీమ...?
తెలంగాణలో ఫ్రీడం స్కూళ్లు.... చదువు, పరీక్షలు విద్యార్థుల ఇష్టం...!
హోటళ్లు, రెస్టారెంట్లలో తింటున్నారా...? జాగ్రత్త...!
ఏపీలోని 7 జిల్లాలలో, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు...!
జగన్ కు షాక్ ఇచ్చిన అమిత్ షా... కారణమేంటి...?
ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చిన గవర్నర్ తమిళిసై...!
ప్రభాస్ కు షాక్ ఇవ్వబోతున్న సమంత...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్..!
శివుడి ఆగ్రహం వలనే గోదావరి నదిలో బోటు ప్రమాదాలు...?
జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు...!
పేటీఎం కు 35 వేల రూపాయల ఫైన్.. ఎందుకంటే...?
మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రంలో మైనపు ఒత్తుల వెలుగులో పోలింగ్..!
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలు అప్పుడేనా..?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ ...!
ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!
జనవరి నుండి ఇళ్ల వద్దకే డీజిల్...!
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మరో ప్రమాదం...!
గ్రామ సచివాలయాలలో సున్నా మార్కులకు ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్...!
రీమేక్ సినిమాల్లో నటించని తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే...?
ఆ ముగ్గురిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్...?
జాన్సన్ బేబీ పౌడర్ గురించి షాకింగ్ న్యూస్..?
సాహో ఫలితంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్...!
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్...!
బాలికల పాఠశాలల్లో మగ టీచర్లు వద్దని ప్రభుత్వం సంచలన నిర్ణయం...!
రైలు ఆలస్యం... 451 మంది ప్రయాణికులకు పరిహారం...!
అభియోగాలు ఉన్నా పోలీస్ ఉద్యోగానికి అనర్హులే...!
దీపావళి ఆఫర్... 101 రూపాయలకే వివో స్మార్ట్ ఫోన్...!
మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల ప్రచారానికి తెర...!
హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ చేస్తున్న తొలి అమ్మాయి...!
ఇక తిప్పండ్రా తలలు చూస్తా.. ఇన్విజిలేటర్ల నిర్వాకం చూసి షాక్!
సాగర్ ఎడమ కాల్వలో కారు ఆచూకీ లభ్యం...!
ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.