Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:22 am IST

Menu &Sections

Search

జిన్‌పింగ్ వాడే కార్ ధర 5.60 కోట్ల

జిన్‌పింగ్ వాడే కార్ ధర 5.60 కోట్ల
జిన్‌పింగ్ వాడే కార్ ధర 5.60 కోట్ల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ శుక్ర, శనివారాల్లో భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై  చర్చలు జరగనన్నూయి. చైనా అధ్యక్షుడు చెన్నైలో అడుగుపెట్టడానికి ముందే ఎయిర్ చైనా కార్గో విమానంలో ఆయన భద్రత కోసం ఉపయోగించే నాలుగు కార్లు చెన్నై ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాయి. మంగళవారం రాత్రి చెన్నైలో ల్యాండయిన ఈ విమానంలో అధ్యక్షుడి వెంట వస్తోన్న సిబ్బందికి అవసరమైన వస్తువులను కూడా వెంట తీసుకొని వచ్చారు.


శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జిన్‌పింగ్ చెన్నై చేరుకుంటారు. వెంటనే ఆయన గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు మహాబలిపురం వెళ్తారు. ఆయనతోపాటు 200 మంది దౌత్య, భద్రతా సిబ్బంది కూడా చైనా నుంచి వస్తారని సమచారం. 


జిన్‌పింగ్ చైనాలో తయారైన హంగ్‌ఖీ కార్లను ఉపయోగిస్తారు. హంగ్‌ఖీ అంటే ఎర్ర జెండా అని అర్థం వస్తుంది. చైనాలో అత్యంత ఖరీదైన కారుగా పేరొందిన ఈ వాహనాన్ని ఎఫ్ఏడబ్ల్యూ కారు కంపెనీ తయారు చేసింది. 1958లో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. అధ్యక్షుడి కోసమే ప్రత్యేకంగా HongQi L5 మోడల్‌ను తయారు  చేసింది. తమ అధ్యక్షుడి కోసం రూపొందించిన వాహనంలోని ప్రత్యేకతల గురించి చైనా కార్ల కంపెనీ గ్యోపత పాటిస్తోంది. అందులోని చాలా ఫీచర్ల గురించి బయట ఎవరికీ తెలియదు అసలు.


 ఈ కారు స్టార్ట్ చేసిన 8 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, ఐదు అడుగుల ఎత్తుతో రాజసం ఉట్టిపడేలా ఈ వాహనం ఉంటుంది. 3152 కిలోల బరువు ఉంటుంది. హంగ్‌ఖీ ఎల్5 మోడల్ ధర రూ.5.60 కోట్ల వరకు ఉంటుంది అని తెలిపారు. ఈ కారు ట్యాంకులో గరిష్టంగా 105 లీటర్ల గ్యాసోలిన్‌ నింపొచ్చు. ఒక్కసారి ట్యాంక్ నింపితే 500 మైళ్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో హైస్పీడ్ ఏసీ, శాటిలైట్ ఫోన్ ఉంటాయి. దీంతో కార్లో వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాట్లాడొచ్చు. ఈ కారు డోర్లు బుల్లెట్ ప్రూఫ్ కాదు. కానీ చిన్నపాటి మిస్సైళ్లతో దాడి చేసినా తట్టుకోగలవు.


Jinping used car cost is Rs 5.60 crores
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమన్నా వల్ల తమ్ముడికి ఎలివేషన్‌
రానాపై రెండొందలు కోట్లు ఇప్పుడు రిస్కే!
బిగ్‌బాస్‌ అయ్యేవరకు ఆగండి బాస్‌
అమిత్ షా కు అతి ముఖ్యమైన మిత్రుడి శుభాకాంక్షలు
నిర్మాతలని తిట్టి పోస్తున్న బన్నీ ఫాన్స్‌
టికెట్ బుక్ చేశామా .... రైలెక్కి బజ్జున్నామా కాదు. కాస్త....!
గోనగన్నారెడ్డి.....బన్నీనే నాకాడ శిష్యరికం చేసిండు
ఈ నగరాలు తిరగాల్సిందే
లవ్ జిహాద్‌ను వ్యాపింపజేసే సెంటర్లుగా హుక్కా లాంజ్‌లు : బీహార్ ఎమ్మెల్యే
మోదీ విందుకు దిల్ రాజు పొలిటిక‌ల్ స్టెప్పులు
భారత సీమర్లు మామూలోళళ్ళు కాదు....వాళ్ళని ఓడించడం అంత వీజీ కాదు.
ముహూరత్ ట్రేడింగ్... ఒక్క గంటే. దీని గురించి ఎప్పుడైనా విన్నారా?
అడిషన్స్‌ కోసం తిరిగీ తిరిగీ ముఖాలు వాడిపోయేది....!
టాక్సలు సరిగా కడతన్నారా లేదా అని ...చెకింగ్ అంట
ఎంపీ భార్య వేసిన ఆ జోక్‌ చెత్తగా ఉంది!
ఏందయ్యా మీ లొల్లి...? దీపావళి ప్రేమికుల దిమాక్ లో వస్తున్నప్రశ్నలు ఇవే.
పన్నులన్నీ సక్రమంగా కడతన్నారా? లేదా అని .. చెకింగ్ అంట.
దీపావళి స్పెషల్ జాంగిరి స్వీట్ తయారీ విధానం
హెచ్చరిక : భారీ నుంచి అతిభారీ వర్షాలు..
ఆ గోవులు మాంసాహార తింటాయిట...
‘ఆరేడుగురితో డేటింగ్‌.. ఇంకో లైఫ్‌ కావాలి’
భయపడే రోజులు పోయాయి: షమీ
కొన్ని రాష్ట్రాలలో ఎన్నారైలు ఒక్కరు కూడా ఓటు వెయ్యలేదు
వివో సంస్థ నుంచి భారీ ఆఫర్లు
బుల్లి బ్యాటరీ కారును ప్రవేశ పెట్టిన టయోటా మోటార్స్
ప్రజాధనం ఆదా చేశాం: జగన్
శీతాకాలం ... వచ్చే వ్యాధులు ... జాగ్రత్త సుమా ...
జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ..
వృద్దుడి మూత్రకోశంలో కేజీ రాళ్లు
ఆంధ్ర ప్రదేశ్ లో పారిశుధ్య కార్మికుల మూడు రోజుల సమ్మెకు సిద్ధం
ఇక కంగన నగ్న ప్రదర్శన, అమలను మించిపోతుందా?
పోలో ఇంటర్నేషనల్ బ్యూటీ పీజెంట్ లో విజేత
ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టిన ‘వార్‌’
మహేష్‌ సినిమా కోసం... ‘ప్రత్యేక’ కసరత్తులు
అందమైన జుట్టు కోసం ఇలా చేయండి...
రూ. 10వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.