ఛీఛీ ... ఈ ఘటన గురించి తెలుసుకున్నారంటే మీరు కూడా అదే అంటారు. ఎక్కడ ఎప్పుడు ఇలాంటి నీచమైన ఘటన గురించి విని ఉండరు. పుట్టిన రోజు జరుపుకుంటున్న ఓ బాలికకు తండ్రి నరకం చూపాడు. అభం శుభం తెలియని ఆ బాలిక ఒంటరిగా ఉండేసరికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 


ఎందుకు ఇంకా కిరాతకంగా ప్రవర్తించావ్ అని అడిగితే .. అతను అత్యాచారం చెయ్యలేదని, ఆమెకు అది గిఫ్ట్ అని ఆ నీచుడు బుకాయించాడు. ఇలాంటి నీచుడు ఇంకా ఎక్కడైనా ఉంటాడా ? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి తండ్రి ఉండడు. ఈ దారుణమైన ఘటన బొలివియాలోని చిపాయా నగరంలో చోటుచేసుకుంది.   


 13వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కూతురు.. తల్లిదండ్రులు తనకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తారో అని అనుకుంది. అయితే, ఆ బాలికకు వారు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమెను తాను ఒంటరిగా ఓదారుస్తా అని చెప్పి భార్యను బయటకు పంపాడు. ఒంటరిగా ఉన్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించి, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన భార్య.. భర్త నిర్వాకం చూసి షాక్ కి గురయ్యింది. అతడికి దేహశుద్ధి చేసి కుమార్తెను రక్షించింది. ఆపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి భర్తను అరెస్టు చేయించింది. కాగా ఈ అత్యాచారం జరగటంతో బాలిక మానసికంగా కుంగిపోయింది. కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు తెలిపారు.


అయితే.. బాలిక తండ్రిని పోలీసులు విచారిస్తున్న సమయంలో వారికీ ఓ షాక్ ఇచ్చాడు ఆ నీచుడు. కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టడానికి సిగ్గు లేదా? అని పోలీసులు ప్రశ్నిస్తే.. వారికీ పొంతనలేని సమాధానం ఇచ్చాడు. పుట్టిన రోజు నాడు గిఫ్ట్ ఇచ్చేకి డబ్బులు లేక అత్యాచారం చేసి గిఫ్ట్ ఇచ్చాను అని సమాధానం ఇచ్చాడు. 


ఇంత నీచ తండ్రిని ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండము. కన్నా కూతురిని గుండెలపై పెట్టుకుని చూసే తండ్రులను చూసి ఉంటాము. కానీ ఇలాంటి నీచ తండ్రిలను ఎక్కడ చూసి ఉండము. ఛీఛీ .. ఇలాంటి తండ్రని నడిరోడ్డుపై కాల్చిన తప్పులేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: