ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఆ సమయంలో #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో ట్రెండ్ మరియు వైరల్ అవుతూ ఉంటుంది.  ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు.. మోదీ తమిళనాడు వెళ్లిన ప్రతిసారీ..కూడా ఇలా జరుగుతోంది. ఈ #GoBackModi ట్రెండింగ్ కావడం వెనుక ఉన్న భారీ కుట్ర వెలుగులోకి బయటకి వచ్చింది. తమిళనాడులో కొందరు స్థానికులు మోదీకి కొందరు నిరసన తెలుపుతున్న మాట నిజానికి వాస్తవమే. 


అయితే, సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయ్యేంత స్థాయిలో అయితే లేదు. కానీ మరి టాప్ ట్రెండింగ్ ఎలా అవుతుందో తెలుసా. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని అనుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఇలా #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఇలా పాకిస్తాన్‌కు చెందిన వారు వివిధ పేర్లతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్‌తో #GoBackModi ట్రెండ్ చేస్తున్నారు అని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.


పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చేస్తున్న ట్వీట్స్...ఇవి చాల వైరల్ అవ్వడం చాల గమనార్థకం. తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటను కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. వారి వల్లే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చే అవకాశం మాత్రం లేదు. మొత్తానికి  దాయాది కుట్ర బట్టబయలు అయంది. అయితే, ఇలా జరుగుతోందని లోతుగా గమనిస్తే మాత్రం అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదంతా దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలని తేలిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్‌కు మింగుడు పడటం లేదు. దీంతోనే ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేస్తోంది. ప్రపంచ దేశాల మద్దతు కూలగొట్టడంలో విఫలమైన పాకిస్థాన్.. ఇలా భారత్‌పై అక్కసును వెల్లగక్కుతోంది అని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: