1. ఆర్టీసీ స‌మ్మె.. ఆ మంత్రి డ‌బుల్ గేమ్‌...?
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఉదృతంగా సాగుతున్న వేళ అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అటు ఉద్యోగుల‌తో పాటు ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఎప్పుడేం జ‌రుగుతుందా ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/329VXpM


2. హవ్వ ... ఇదేమి విచిత్రమో రైతుభరోసా లబ్ధిదారుల జాబితా లో మంత్రి పేరు
వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న  రైతుభరోసా పథకం ఆదిలోనే అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి .పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2M92sUb


3.  ఆ ప‌థ‌కం జ‌గ‌న్‌కు ప్లస్ అయిందా... రెస్పాన్స్ ఎలా ఉంది....
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్ట మొదటి చేసిన పని వృద్ధుల, వితంతవుల పెన్షన్లు పెంచడం. రూ. 2 వేలు ఉన్న వృద్ధాప్య, వితంతు పెన్షన్లను రూ.2.250కి పెంచారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2VAZLxH


4. మ‌న్మోహ‌న్‌...ఈ ప‌ని చేస్తే చ‌రిత్ర‌లో నిలిచిపోతారు కానీ...
సౌమ్యుడైన రాజ‌కీయ‌వేత్త‌గా పేరున్న మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లో నిలువున్నారా?  వివాద‌ర‌హితుడైన ఆయ‌న వివాదం ర‌గులుతున్న స‌మ‌యంలో....చిక్కుల్లో ప‌డ‌నున్నారా? ప‌్ర‌స్తుతం ఈ చ‌ర్చ భార‌త‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాగుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2IIMttU


5.  గంగా ప్రక్షాళనపై జనసేనాని పోరాటం.. అక్కడినుంచే చేస్తారా?
పవన్ కళ్యాణ్ గంగా ప్రక్షాళన ఉద్యమానికి రెడీ అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు.  గంగానదిని స్వేచ్ఛగా ఎలాంటి కలుషితం కాకుండా ప్రవహింపజేయాలని కోరుతూ జెడి అగర్వాల్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33tk3Mx


6.  2022 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ కష్టాలు ఉండవ్...!
ఆంధ్రప్రదేశ్ లో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 2022 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2IJl3UW


7. డ్రోన్ల కలకలం... పఠాన్ కోట్ లో హై అలర్ట్..!!
మళ్ళీ పఠాన్ కోట్ లో హై అలర్ట్ ప్రకటించారు.  గత కొన్ని రోజులుగా పాక్ నుంచి ఇండియాలోకి డ్రోన్ లు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఈ డ్రోన్ లనుంచి పేలుడు పదార్దాలు, మందుగుండు సామాగ్రి, డబ్బు వంటివి వాటిని పాక్ నుంచి ఇండియాలోకి..పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ODSOKP


8. కేసీఆర్‌కు మరో తలనొప్పి తెచ్చిపెట్టిన జగన్...
తొలిసారి అధికారంలోకి వచ్చినా... సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలని పొందుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల.....తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేనిపోని తలనొప్పులు ఎదురవుతున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pe7QMK


9.  హుజూర్‌న‌గ‌ర్ అంటేనే వ‌ణుకుతోందెవ‌రు...!
తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు తిర‌గ‌లేక‌పోతున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2M6q1gl


10. కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి, మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ, టీడీపీ పెట్టిన బొక్కల లెక్కలు తెల్చుతూ ఎంతో వ్యూహాత్మకంగా ప్రతీ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్లుతుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32dy94k


మరింత సమాచారం తెలుసుకోండి: