1. హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
తెలంగాణ రాష్టంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఈ నెల 21 వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. మొత్తం జనాభా 3,21,142 ను కలిగిన ఈ నియోజకవర్గంలో  మొత్తం ఓటర్లు 2,36,842 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్ ల సంఖ్య 302 వరకు ఉంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/35vNSxJ


2.  ‘వైఎస్సార్ వాహనమిత్ర’ సూపర్ హిట్.. రెస్సాన్స్ ఏ రేంజ్‌లో అంటే...
అధికార పీఠం అధిరోహించిన దగ్గర నుంచి అదిరిపోయే నిర్ణయాలు తీసుకుంటూ సీఎం జగన్ పాలనలో దూసుకుపోతున్నారు. ఊహించని నిర్ణయాలతో పాటు జగన్ తన మేనిఫెస్టో నవరత్నాలు అమలులో భాగంగా ప్రజలకు అద్భుతమైన పథకాలు కూడా అందిస్తున్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pkdfSm


3.  శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
రాజకీయ గండర గండడు కేసీయార్ అని అంటారు. ఆయన మొత్తం పొలిటికల్ లైఫ్ తీసుకుంటే ఇబ్బంది పడిన సంఘటనల కంటే ఎదురు నిలిచి గెలిచినవే ఎక్కువగా  ఉంటాయి.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35xiqiF


4.  ఆర్టీసీ డ్రైవర్ ఆత్మబలిదానంపై పవన్ స్పందన
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి రెండు రాష్ట్రాల సమస్యలపై తన స్పందన తెలుపుతూనే ఉన్నాడు. మరో అడుగు ముందుకేసి సమస్య తీవ్రతను బట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాడు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VCNOb1


5.  కేసీఆర్ కు భారీ షాక్...?
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రయాణికులకు కష్టాలు మాత్రం తప్పటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని కొన్ని రోజుల...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2BfaJQ1


6. అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితం జీతంతో లింకై ఉంటుంది. ఏ వ్యాపార వ్యాపకాలు లేనప్పుడు జీతం రాకపోతే జీవనాధారం జరిగిపోతే ఆ వేదన వర్ణనాతీతం. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2OLcJHK


7. యూపీలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి పది మంది మృతి...!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మావూ జిల్లా మొహ్మదాబాద్ పరిధిలోని వలీద్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలటంతో రెండతస్తుల భవనం కూలిపోయింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2qdDgnb


8.  కేసీఆర్‌పై ఆర్టీసీ జేఏసీ కీలక ఆరోపణలు
తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు మాకు దేవుడని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ప్రముఖ  ఛానల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో అశ్వత్థామరెడ్డి  మాట్లాడుతూ.. ‘హరీశ్ రావు నాకు మాత్రమే దేవుడు కాదు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2MBYkLC


9.  తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
లేబర్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప కూలీలతో పాటు అందరు అర్హలే. అయితే ఇందుకు  తెల్ల రేషన్ కార్డు మాత్రం తప్పని సరి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పధకాలను కేవలం తెల్ల కార్డు అర్హతగా పొందవచ్చు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2OJZ3wT


10.  రాహుల్ మారడు .. మళ్ళీ అదే పట్టుకొని ఎన్నికల్లోకి..!!
మహారాష్ట్ర, హర్యానాకు ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని బట్టి ఆ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31i99rz


మరింత సమాచారం తెలుసుకోండి: