1. అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. స్పాట్'లోనే 8 మంది మృతి
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలలో తెలుగు రాష్ట్రాలలోనే కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.https://bit.ly/33AceEy


2.  కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు జరుగుతున్న సంఘటనల పట్ల ప్రజలు భయాందోళనలకు గురవ్వుతున్నారు. నగరంలో ఎటువైపు చూడు ఏదో ఒక ప్రమాదకర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.https://bit.ly/2ML8XLR


3.  కశ్మీరీలకు పెద్ద షాక్ ఇచ్చిన మొబైల్ ఆపరేటర్లు !
మొబైల్ సర్వీసులు తిరిగి పునరుద్ధరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించగానే కాశ్మీరీలు ఆనందపడిపోయారు...! చాలాకాలం తర్వాత సెల్‌ఫోన్ ద్వారా అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంబరపడిపోయారు..! https://bit.ly/2MFtEsI


4.  నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆర్టీసీ స‌మ్మె విర‌మ‌ణ‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా ముందుకు వ‌చ్చిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని కే కేశవరావు చెప్పా రు. https://bit.ly/2nIBqtk


5.  రైతు భ‌రోసా పేరు మార్పు వెనుక‌.. అస‌లేం జ‌రిగిందంటే..?
రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కానికి పేరు మార్పు విష యం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ ప‌థ‌కానికి వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్‌గా పేరు మార్చారు. https://bit.ly/33v83tQ


6.  సంచలనం : ఆర్టీసీ సమ్మెకు టిఆర్ఎస్ ఎంపి మద్దతు
గడచిన పది రోజులుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు అధికార టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు మద్దతు ప్రకటించారు. ఒకవైపు సమ్మెను అణిచి వేసేందుకు కెసియార్ ప్రయత్నిస్తున్న సమయంలోనే...https://bit.ly/2piHFET


7. గోదావరి బోటు వెలికితీత పునః ప్రారంభం..
సరిగ్గా ఈరోజుకి గోదావరి బోటు ప్రమాదం జరిగి నెల రోజులు అవుతుంది. సెప్టెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద సరిగ్గా మధ్యాహ్నం 1గంటకు రాయల్ వసిష్ఠ బోటు ప్రమాదానికి గురయ్యింది.  https://bit.ly/35B3BeO


8. 25 వేల హోంగార్డ్ లను తొలగించిన ప్రభుత్వం... కారణం అదేనట.?
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ దేశమంతటా పడింది. ఆర్థిక మాంద్యం ఎఫెక్టుతో కొన్ని సంస్థలు తమ తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల ను తొలగిస్తున్నాయి . ఆర్థిక మాంద్యం  ఎఫెక్ట్ తో  అన్ని రంగాలు నష్టాల బాటలో నడుస్తున్న డంతో... https://bit.ly/2ISpOva


9. ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతించండి : ఆర్టీసీ కార్మికుడి ఆవేదన
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె పదకొండోవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని లేకపోతే ఇంకా ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు అంటుంటే.. https://bit.ly/2MB9nEw


10. విజయవాడకు పొంచి ఉన్న ప్రమాదం.. ప్రజలు అప్రమత్తం..!!
విజయవాడకు ప్రమాదం ఉండటం ఏంటి అని షాక్ అవ్వకండి.. ప్రమాదం అంటే.. ఏదో ఉగ్రవాదుల దాడులు జరుగుతాయనే లేదంటే మరొకటో కాదు.  ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా హైదరాబాద్ నగరానికే ఉంటుంది. https://bit.ly/33y7MpW


మరింత సమాచారం తెలుసుకోండి: