1. హుజూర్ నగర్ లో ఉపఎన్నికలో ఏ నినాదం గెలుస్తుంది..?
హుజూర్ నగర్ లో గెలుపు ఎవరిది..?  ఎవరికి వారు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నా.... ఎవరి వ్యూహాన్ని వాళ్ళు అమలుచేసే పనిలో పడ్డారు. ఒకరు సెంటిమెంట్.. అభివృద్ధి అంటుంటే... ఇంకొకరు ఆత్మగౌరవ సమస్యగా చూస్తున్నారు. https://bit.ly/2IV5mtL


2.  టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ.!
టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చేసింది. జాతిపిత 150వ జయంతి సందర్భంగా .. దేశవ్యాప్తంగా గాంధీ సంకల్ప యాత్ర చేపట్టింది కాషాయ పార్టీ. ఏపీ సమస్యలపై గ్రీవెన్స్ సెల్ పెడితే.. https://bit.ly/2ORYQYv


3.  ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక..!!
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు గత పన్నెండు రోజులుగా సమ్మో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరి కారణంగా మనస్థాపం చెంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్న సంగతి విధితమే.https://bit.ly/31le62G


4. హుజూర్ నగర్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచుతోంది టిఆర్ఎస్. పొలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేసింది గులాబీ పార్టీ.  https://bit.ly/2MF3Tso


5.  మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశం  చేనేత కార్మిక కుటుంబాలకు రూ.24వేల చొప్పున సాయం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.https://bit.ly/2oCY0nW


6.  10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు..
రైల్వేలో ఉద్యోగం కావాలనుకునే వారికీ గుడ్ న్యూస్.. సౌత్ సెంట్రల్ రైల్వే లో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంతో మంది నిరుద్యోగ యువత రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. https://bit.ly/2oCY0nW


7.  తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
ఇప్పటికే గత కొద్దిరోజలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఏపీ మాదిరిగా తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేసి, తమ కోరికలను తీర్చాలని ఆర్టీసీ కార్మికులుhttps://bit.ly/2MQIcWq


8. ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
అయోధ్య వివాదం భారత్‌లో ఒక రాజకీయ అంశంగా మారింది. దీనికీ సంబంధించిన పోరాటం కోర్టుల్లో 1949 నుంచి నడుస్తోంది. కాగా హిందూ సంస్థల కార్యకర్తలు 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు. https://bit.ly/32iM1ug


9. టీడీపీలో మ‌రో చింత‌మ‌నేని? బాబుకు ఇంకో త‌ల‌నొప్పి!
రాష్ట్రంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో టీడీపీ అమ‌లు చేసిన ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించిన విష యా ల్లో ప్ర‌త్యేక ప్లేస్‌లో ఉంటే.. ఒక్క ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మాత్రం ఓ నాయ‌కుడి కార‌ణంగా వివాదం గా మారి పోయింది. https://bit.ly/2JaMQ0L


10. బాబు..మరి అంత ఇరిటేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు
ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్లో  ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ.. విపక్ష నేత చంద్రబాబు ఇరిటేట్ అవుతున్న తీరు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి.https://bit.ly/2MLNMcJ


మరింత సమాచారం తెలుసుకోండి: