రాష్ట్ర రాజకీయాన్ని ఉన్నట్టుండి ఒక మలుపు తిప్పిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా చెప్పినట్టు.తన మంత్రి వర్గంలో కూడా ఎవరైనా తప్పులకు గాని ప్రభుత్వాన్ని నష్ట బెట్టే పనులు చేసినా,అవినీతికి పాల్పడినా కూడా వారికి కూడా శిక్ష తప్పదు అని ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాటలు జనం మర్చిపోయినా జగన్ మర్చిపోలేదు.

అందుకేనేమో తన మంత్రి వర్గం లో లోపం గా మరిన కొందరిని తీసివేద్దాం అనే యోచనలో పడ్డారు జగన్ గారు.మంత్రి వర్గం అంతా కూడా ఖంగు తినే న్యూస్ అవ్వడంతో అందరూ కూడా ఎవరిపై వేటు పడ నుందో అని చాలా భయాందోళలో ఉండగా జగన్ గారే స్వయంగా ఒక లిస్ట్ రెడీ చేసి వారి వారి లోపాలను వివరిస్తూ వారికే ఒక నివేదిక ఇవ్వడం.పెద్ద షాకింగ్ అంశంగా మారిపోయింది.అందులో ముఖ్యంగా బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్,అవంతి శ్రీనివాస్,శంకర్ నారాయణ లాంటి వారు ఆ లిస్ట్ లో ఉండటం పెద్ద షాకింగ్ గా మారిపోయింది.

తాను రెస్పాండ్ అవ్వకుండానే అమరావతి ఇష్యూని లేవనెత్తి దానికి క్లారిటీ ఇచ్చుకోలేని స్థితికి మారిపోవడం. కాలం ప్రకారం వస్తున్న కొత్త ఆర్థిక వనరులను కొనలేక,సరిగ్గా ఆర్థిక వ్యవస్థను నడుపలేక పోతున్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. కనీసం సొంత నియోజకవర్గం నెల్లూరు లో నీళ్ల సమస్యను తీర్చుకోలేని పిచ్చ పిచ్చ మాటలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ అందరిలో నీటి పారుదల మంత్రి కాస్త నోటి పారుదల మంత్రి అవ్వడం,ఎన్ని సార్లు పార్టీలు మరీనా బుద్ధి మాత్రం మార్చుకొని అవంతి శ్రీనివాస్,అనంతపురం నుండి ఎన్నికైన శంకర్ జన సమీకరణ పనిని కూడా సరిగ్గా జరుపలేదని ఇలా రెండున్నరేళ్లకే పదవీ నుండి తప్పుకోవాల్సిన వీళ్ళను ముందే తీసేసే ప్లాన్ లో ఉన్నట్టు మంత్రి వర్గంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: