దేశ ఆర్థిక మంత్రి శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ తన పాలనను సరిగా జరపడం లేదు అని ఆమె అసలు కొత్త కొత్త ఆర్థిక విధానాలను ముందుకు తీసుకుపోవడం లేదని.దేశం మొత్తం కూడా మోదీ మాయలో పడిందని వారి భర్త,మాజీ రాజకీయా నాయకుడు పరకాల ప్రభాకర్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు.అయితే నిర్మల మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా చేస్తున్న పాలన చాలా మండి తనంగా ఉందని వారు చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉంటే పరకాల ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు అయి ఉండి,గతంలో తెలుగుదేశం,ప్రజారాజ్యం లాంటి పార్టీల నుండి పోటీ చేసి ఎంతో రాజకీయా అనుభవం,సొంత భార్య అయిన ఆమె పై ఇలా విమర్శలు చేయడం మాత్రం సరైనది కాదు అని కొందరి వాదన అయితే బీ.జె.పి పార్టీలో మాత్రం వీరి ప్రవర్తన మీద చర్చ కొనసాగుతుంది.భర్తనే కంట్రోల్ చెయ్యలేక పోతుంది ఇంక దేశాన్ని ఎలా ముందుకు నడుపుతోంది అని కూడా వారు వాపోతున్నారు.ఈ విషయం మీద మాత్రం ప్రభాకర్ తగ్గేలా లేడు సొంత భర్య మీద ఇలా విమర్శలు చేయడం నిజం

గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నిర్మల గారు మాత్రం తన పాలన,తన విధి విధానాలు నచ్చే మోదీ గారు తనకు ఈ అధికారాన్ని అప్పగించారని మోదీ గారి నుండి ఏదైనా వార్నింగ్ ఇస్తే గనుక నేను ఖచ్చితంగా స్పందిస్తాను అని ఆమె పేర్కొన్నారు.ఇది ఇలా ఉంటే పరకాల ప్రభాకర్ కూడా సుదీర్ఘ అనుభవం ఉండి ఇలా చెయ్యడం మరీ సిల్లీగా కూడా ఉంది.అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఎదో లేనిదే ఇలా జరగదు పరకాల ప్రభాకర్ చేసిన విమర్శలు నిజమేనేమో ఆమె ఆర్థిక మంత్రిగా నిజంగానే అన్ని దోచేసుకుంటు,అవినీతికి పాల్పడుతుందేమో అని సామాన్య జనం,నెటిజన్లు కూడా గుస గుసలాడుకుంటున్నారు.ఇలా అయితే ఎలా సొంత భార్య,భర్తనే ఇలా విమర్శించుకోవడం ఏంట్రా బాబోయ్....

మరింత సమాచారం తెలుసుకోండి: